కాంగ్రెస్,కమ్యూనిస్టులు కుమ్మక్కయ్యారు
– కేరళ ఎన్నికల ప్రచారసభలో మోదీ తిరువనంతపురం,మే8(జనంసాక్షి):కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు ప్రధాని నరేంద్రమోడీ. ఐదేళ్లు విూరు పాలిస్తే? ఐదేళ్లు మేము పాలిస్తామన్నట్లుగా ఇరు పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయన్నారు. ఇన్నేళ్ల…










