ముస్లిం రిజర్వేషన్ పేరుతో మోసం
– షబ్బీర్ అలీ హైదరాబాద్,ఏప్రిల్ 6(జనంసాక్షి):ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మోసపూరితంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ… 50 శాతానికి మించి రిజర్వేషన్లు…










