జాట్ల రిజర్వేషన్లకు హర్యానా అసెంబ్లీ ఆమోదం
చండీగఢ్,మార్చి29(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే జాట్ల రిజర్వేషన్ బిల్లును హర్యాణా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. హర్యాణా మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని…










