నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. ఈనెల 14న అసెంబ్లీలో బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఈటల ప్రవేశపెడుతారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం…










