Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

హరీశ్‌కు సమాచార శాఖ?

ఖడ్‌ ఎన్నికల ఫలితాల తరువాత అప్పగించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావుకు మరో బాధ్యత అప్పగించనున్నారని తెలుస్తోంది. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌…

విద్యార్థులు తిరగబడితే మోదీ పీఠం బీటలు వారతుంది

– ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):విద్యార్థిలోకం తిరగబడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఠం షేక్‌ అవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ విశ్వవిద్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గత…

ప్రత్యేక రాయలసీమే పరిష్కారం

– బైరెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి): వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పత్యేక రాయలసీమ రాష్ట్రమే లక్ష్యంగా ఆదివారం..కర్నూలు జిల్లా ఆలూరు మండలం…

తెలంగాణకు ఐపీఎస్‌ అధికారులను పెంచండి

– పలు సమస్యలపై రాజ్‌నాథ్‌తో సీఎం కేసీఆర్‌ భేటి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 13(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు శనివారం కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని  పెండింగ్‌…

మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

– మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న మేడారం జాతరకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేడారం జాతరకు ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ, ప్రణాళికను…

ఖేడ్‌లో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం

– 82.65 శాతం పోలింగ్‌ మెదక్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి): మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 82.75 శాతం పోలింగ్‌ నమోదైనట్టు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌ ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల…

జేఎన్‌యూ విద్యార్థులకు 100కోట్ల జనం మద్ధతు

– హక్కులకోసం పాకులాడితే దేశద్రోహులా!? – రోహిత్‌ను కూడా ఇలాగే అన్నారు – విద్యార్థి అరెస్టును ఖండించిన రాహుల్‌ – జవహర్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం న్యూఢిల్లీ,ఫిబ్రవరి 13(జనంసాక్షి): జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సీటీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా…

హైదరాబాద్‌ను హరితవనం చేద్దాం

– గవర్నర్‌కు మొక్కను బహుకరించిన మేయర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి):హైదరాబాద్‌ ను కాలుష్యరహిత హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని కొత్తగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రాంమోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దిన్‌ లకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌…

సోనియా, రాహుల్‌కు ఊరట

ఢిల్లీ,ఫిబ్రవరి 12(జనంసాక్షి):నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ రథసారథులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అదేసమయంలో వారిపై వచ్చిన ఆరోపణలు వారు…

టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశాం

– స్పీకర్‌కు లేఖ అందజేసిన ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఫిబ్రవరి 12(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీని విడిచి టీఆర్‌ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యేలు అంతా అనుకున్నట్టే చేశారు. టీడీపీ నాయకత్వానికి షాకిచ్చే పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని…