Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

కాకతీయులను ఎదురించిన ధీరవనితలు సమక్క సారలమ్మలు

– వీర వనితలకు నివాళిగా సమ్మక్క మేడారం జాతర వరంగల్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): మేడారానికి సంబంధించి గిరిజనుల్లో కాకాతీయుల కాలంనాటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. నాటి కాకాతీయులను ఎదరించిన గిరజన వీరులే నేటి వనదేవతులగా అవతరించారు. కాకతీయులను ఎదరించి…

సమావేశాలు సజావుగా జరగనివ్వండి

– అఖిలపక్షానికి మోదీ వినతి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. మంగలవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలో మోదీ సమావేశమయ్యారు. బడ్జెట్‌ సమావేశాల్లో వస్తుసేవల పన్ను బిల్లును ప్రవేశపెట్టాలని…

అమర జవాను ముస్తాక్‌ అహ్మద్‌కు కన్నీటి వీడ్కోలు

కర్నూలు,ఫిబ్రవరి 16(జనంసాక్షి):దేశం కోసం పోరాడుతూ సియాచిన్‌ మంచు పలకాల కింద కూరుకుపోయి కన్నుమూసిన 9 మంది జవాన్ల అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు పోలీసులు, సైనికులు వందనం చేశారు. అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. తమ స్వగ్రామాల్లో అంతిమయాత్ర చేశారు.…

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరారు. మంగళవారం ఆయన్ను పార్టీ కండువా కప్పి కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. గత 25 సంవత్సరాల నుంచి నారాయణపేట నియోజకవర్గం నిరాదరణకు గురైందని, నియోజకవర్గ…

జేఎన్‌యూ విద్యార్థిపై భాజపా ఎమ్మెల్యే దాడి

– పాటియాల కోర్టు వద్ద ఘటన న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15(జనంసాక్షి): జేఎన్‌యూ వివాదం ఢిల్లీ కోర్టు ప్రాంగణాన్ని రణరంగం చేసింది. అక్కడికి వచ్చిన లాయర్లు కొంతమంది జేఎన్‌యూవిద్యార్థులపై, టీచర్లపై దాడులు చేశారు. కాళ్లతో తన్నుతూ, చేతులతో గుద్దుతూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు.…

నేడు ఖేడ్‌ ఉపఎన్నిక లెక్కింపు

– మధ్యాహ్నానికి తుది ఫలితం మెదక్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి): నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేవారు. ఈనెల 13న ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈమేరకు రేపు ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు…

దేశభక్తి లైసెన్సు ఆర్‌ఎస్‌ఎస్‌ ఇస్తుందా?

– నా రక్తంలోనే దేశభక్తి ఉంది: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15(జనంసాక్షి):  తన రక్తంలోనే దేశభక్తి ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తనపై చేసిన విమర్శలను రాహుల్‌ తిప్పికొట్టారు.…

జేఎన్‌యూలో పాక్‌ అనుకూల నినాదాలిచ్చిందెవరు?

– ఏబీవీపీ కార్యకర్తలేనంటూ ఆధారాలతో జాతీయ మీడియా కథనాలు ఢిల్లీ ,ఫిబ్రవరి 15(జనంసాక్షి): బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై రచ్చరచ్చ జరుగుతోంది. జేఏఎన్‌యూ ఆందోళన ముసుగులో ఏబీవీపీ కార్యకర్తలు పాకిస్తాన్‌ను సపోర్ట్‌ చేస్తూ…

జేఎన్‌టీయూ ఘటన వెనుక లష్కర్‌ -ఏ- తోయిబా హస్తం

– రాజ్‌నాథ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు అలహాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి): ఢిల్లీలోని జేఎన్‌యూలో జరుగుతోన్న ఘటనల వెనుక లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయిద్‌ హస్తం ఉందని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. వర్సిటీలో జరిగిన సంఘటనలన్నీ సయీద్‌…

సంక్షోభాన్ని తట్టుకొనే శక్తి భారత్‌కు ఉది

– ప్రధాని మోదీ న్యూదిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకులోనైనా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడలేదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. ‘ప్రపంచ…