ప్రాజెక్టుల డిజైన్ మార్పుపై ప్రజలకు వివరిద్దాం
– సీఎం కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్,జనవరి17(జనంసాక్షి):: తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్ ఎందుకు చేపట్టారో త్వరలో ప్రజలకు చెప్పేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం సమగ్ర నివేదిక తయారు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు…










