హార్ధిక్ పటేల్ అరెస్టు
సూరత్,సెప్టెంబర్19(జనంసాక్షి) తమకు రిజర్వేషన్లు కావాలంటూ అటు కేంద్రాన్ని… ఇటు గుజరాత్ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్‌ను శుక్రవారం సూరత్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని వారచ్చా పోలీస్…










