విద్యుత్ శాఖలో కొలువుల జాతర
– 422 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – పైరవీలకు తావులేదు – మంత్రి జగదీశ్వర్ రెడ్డి హైదరాబాద్,సెప్టెంబర్21(జనంసాక్షి): తెలంగాణలో ఉద్యోగాల నియమాక పరీక్షలలో, తుది ఎంపిక లో ఎక్కడా బ్రోకర్లకు అవకాశం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్…










