Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

ఎన్నికల్లో పోటీ చేయను

జనం పాటగానే ఉంటా లోతైన చర్చ జరగాలి: గద్దర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీచేయబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు గద్దర్‌ తెరదించాడు. తాను ఉపఎన్నికలో పోటీ చేయడంలేదని సోమవారం ఆయన…

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ..ఇద్దరి మృతి

మరో 25మందికి నిర్ధారణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): తెలంగాణలో మళ్లీ  ఈస్వైన్‌ ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు విూతి చెందారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఘటనలు చోటుచేసు కుంటున్నాయని వైద్యులు తెలిపారు.  సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ప్లూ…

సర్కార్‌ గ్రామాలకు తరలాలి..

రైతు ఆత్మహత్యలపై అధ్యాయనం చేయాలి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మంత్రులు ఎందుకు పరామర్శించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుస్తుందని అన్నారు. సోమవారం…

మాంసం విక్రయ నిషేధంపై స్టే

ముంబై హైకోర్టు సంచలన తీర్పు ముంబై,సెప్టెంబర్‌14(జనంసాక్షి): మహారాష్ట్ర ప్రభుత్వానికి మాంసం నిషేధంపై చుక్కెదురయ్యింది.  రాజధాని ముంబయిలో సెప్టెంబరు 17వ తేదీన మాంసం అమ్మువచ్చని బాంబే హైకోర్టు తెలిపింది. ముంబయి యంత్రాంగం విధించిన నిషేధాన్ని కోర్టు వ్యతిరేకించింది. అయితే కబేళాలపై…

కల్తీ కల్లుతో పిచ్చెక్కుతున్న జనం

నిజామాబాద్‌లో 56మంది ఆస్పత్రి పాలు నిజామాబాద్‌్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): కల్తీ కల్లు లేక వింత ప్రవర్తనతో పదుల సంఖ్యలో బాధితులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎక్సైజ్‌ శాఖ విస్తృత దాడుల వల్ల కల్లులో కలిపే డైజిపామ్‌ అనే…

కార్పొరేట్లకు కోట్ల రుణమాఫీ

రైతుల అప్పుల మాఫీపై ఎందుకు మీమాంస ! ఆత్మహత్యల పరిహారం రూ.5 లక్షలకు పెంచండి రౌండ్‌ టేబుల్‌లో కోదండరామ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): ఆత్మహత్యలకు పాల్పడొద్దు: కోదండరాం ప్రభుత్వం కార్పోరేట్‌ కంపెనీలకు వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తోందని… రైరు…

ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి మోదీకి ఆహ్వానం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 27న అక్కడి ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. భారత ప్రధాని తమ కార్యాలయానికి వస్తున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌ బర్గ్‌ స్వయంగా తన…

బీహర్‌లో ఎంఐఎం పోటీ బీజేపీ కూటమికే లాభం

ఏఐసీసీ ప్రతినిధి అభిషేక్‌ న్యూఢిల్లీ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతుందని ఏఐసీసీ ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి అన్నారు. బిహార్‌ ఎన్నికల్లో…

యూఎస్‌ డబుల్స్‌లో సానియా జోడి విజయం

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా విూర్జా మరోసారి మెరిసిపోయారు. యూఎస్‌ ఓపెన్‌లో ఆమె సత్తా చాటారు. యూఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో సానియా విూర్జా, హింగిస్‌ జోడీ విజయం…

నాన్‌ డిటెన్షన్‌కి అఖిలపక్షం మొగ్గు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి): నాన్‌ డిటెన్షన్‌ విధానాన్ని ఎత్తివేయవద్దని మెజార్టీ పార్టీలు సూచించాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ విధానం వల్ల పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్లు పెరుగుతాయని అందరు అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఇదే విషయం సిఎం కేసీఆర్‌ దృష్టికి…