మక్కా ప్రమాదంలో 107కు చేరిన మృతుల సంఖ్య
మదీనా,సెప్టెంబర్12(జనంసాక్షి): సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కామసీదు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 107కి చేరింది. వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో క్షతగాత్రులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది భారతీయులు గాయపడినట్లు తమకు సమచార మందిందని విదేశీ…










