రేపు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు
– కుటుంబ సభ్యుల కోరిక మేరకు భౌతిక ఖాయం తరలింపు – ఏర్పాట్లను పర్యావేక్షిస్తున్న అధికారులు న్యూఢిల్లీ/చెన్నై, జులై 28(జనంసాక్షి): మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయనస్వగ్రామం తమిళనాడులోని రామేశ్వరంలో…










