ఎట్టకేలకు రేవంత్‌కు బెయిల్
– లాంఛనాలు ఆలస్యం – నేడు విడుదలయ్యేఅవకాశం హైదరాబాద్,జూన్30(జనంసాక్షి): హైకోర్టులో రేవంత్‌రెడ్డి న్యాయవాదులకు బెయిలు ఉత్తర్వులు అందినా లాంఛనాలు పూర్తి కాకపోవడంతో రేవంత్ రెడ్డి ఇక బుధవారమే జైలు నుంచి విడుదల కానున్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారులకు పూచీకత్తు…










