Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

మహారాష్ట్ర సర్కారు దుస్సాహసం

– మదరాసల గుర్తింపు రద్దు ముంబై జులై2(జనంసాక్షి): మదర్సాలపై  మహారాష్ట్ర ప్రభుత్వం దుస్సాహసం చేసింది.  మదరసాలతో పాటు ఇస్లాం మత బోధనలు ,చేసే సంస్థల గుర్తింపు రద్దుచేసినట్లు మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.బీఫ్‌        నిషేధాన్ని ప్రకటించి విమర్శలు మూటగట్టుకుని తాజాగా…

మిస్సైన డేటాను సవరిస్తాం

– జేఈఈ ర్యాంకులపై ఆందోళన వద్దు – ఉపముఖ్యమంత్రి కడియం హైదారబాద్‌,జులై2(జనంసాక్షి): జేఈఈ ర్యాంకుల గల్లంతుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన 1,188 మంది…

ఓ ఐఏఎస్‌ పరిస్థితే ఇలా ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది

– అవుట్‌ లుక్‌ కథనం స్మితా సబర్వాల్‌ ఆవేదన హైదరాబాద్‌,జులై1(జనంసాక్షి): నాపైనే ఇలా రాస్తే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి..? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మిత సబర్వాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.పద్నాలుగు…

ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు బెయిల్‌

హైదరాబాద్‌,జులై1(జనంసాక్షి): చర్లపల్లి కారాగారం నుంచి టిడిపి నేత రేవంత్‌రెడ్డి విడుదలయ్యారు. కొంత ఆలస్యంగా సాయంత్రం ఆయన విడుదలయ్యారు. టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేవంత్‌ రెడ్డితోపాటు సెబాస్టియన్‌, ఉదయసింహాలు కూడా విడుదలయ్యారు. కారాగారం…

తిరుమలలో ఆలయాలను సందర్శించుకున్న రాష్ట్రపతి

తిరుమల,జులై1(జనంసాక్షి): శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడల్లా కొత్త శక్తిని పొందుతానని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. తాను ఎన్నోసార్లు తిరుమలకు వచ్చినట్లు చెబుతూ,వచ్చిన ప్రతిసారి మరింత శక్తిని పొందినట్లు తెలిపారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కల్పించాలని దేవుడిని ప్రార్థించినట్లు…

కాంగ్రెస్‌ పార్టీకి డీఎస్‌ గుడ్‌బై

– ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా – సీఎం కేసీఆర్‌తో భేటి – సొనియా గాంధీకి రాజీనామా లేఖ – టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటన హైదరాబాద్‌,జూలై1(జనంసాక్షి): కాంగ్రెస్‌కు డీఎస్‌ రాజీనామా హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ పార్టీకి రాజీనామా…

అవుట్‌ లుక్‌ యాజమాన్యం క్షమాపణ చెప్పాలి

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వికారాబాద్‌ జులై1(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్‌పై తప్పుడు కథనాలు రాసిన ‘అవుట్‌లుక్‌’ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాజకీయ ఐకాస ా’య్రర్మన్‌…

తెలంగాణకు కేంద్ర నిధులు విడుదల చేయండి

– కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నిహల్‌ చంద్‌తో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ ద్వారా అధిక సాయం అందిచాలని కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి నిహల్‌ చంద్‌ ని తెలంగాణ పంచాయితీరాజ్‌…

గవర్నర్‌ విందు

– రాష్ట్రపతి హాజరు హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి): హైదరాబాద్‌ రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన విందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు ఆయనతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి…

ఇంజనీరింగ్‌ అడ్మీిషన్ల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి): రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి వెల్లడించారు. వచ్చే నెల (జులై) 6 నుంచి 9 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. జులై 10న వెబ్‌ ఆప్షన్లను…