నేపాల్ శవాల దిబ్బ
– ఎటుచూసిన హృదయవిదారక దృశ్యాలు – మందకోడిగా సాగుతున్న సహాయక చర్యలు ఖాట్మండ్,ఏప్రిల్29(జనంసాక్షి): నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుఉతన్నాయి. భూకంప బాధితుల్లో ఎవరినీ కదిలించినా కన్నీటి గాథే. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యమే. ప్రకృతి ప్రకోపానికి గురై…










