Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

నేపాల్‌కు అండగా ఉంటాం

– ఎంబసీ విజిటర్స్‌ బుక్‌లో రాహుల్‌ న్యూఢిల్లీ,మే1 (జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేపాల్‌ ఎంబసీ కార్యాలయానికి వెళ్లారు. భూకంపధాటికి అతలాకుతలమైన నేపాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యల విషయమై ఎంబసీ అధికారులను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. నేపాల్‌…

పాపం నేపాల్‌

–  ఆప్తుల్ని కోల్పోయి అర్థాకలితో అలమటిసూ ్త -గూడు చెదిరింది, గుండె పగిలింది – సాయం కోసం ఆర్తిగా ఎదరుచూపు ఖాట్మండ్‌,ఏప్రిల్‌30(జనంసాక్షి): పెను భూకంపం సంభవించి ఐదు రోజులైనా నిలువ నీడ లేని వారు ఎందరో ఇప్పుడు తమకు…

మలాలాపై దాడి చేసిన వారికి పాతికేళ్ల జైలు

పెషావర్‌, ఏప్రిల్‌30(జనంసాక్షి): నోబెల్‌ గ్రహీత మలాలాపై దాడికి పాల్పడిన నలుగురికి ఈరోజు ఉగ్రవాద నిరోధక కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలికా విద్యను ప్రోత్సహించి నందుకుగాను 2012 అక్టోబర్‌లో పాఠశాలకు వెళ్లి వస్తున్న మలాలా యూసుఫ్‌జాయ్‌తో పాటు…

నిలిచిపోయిన రోడ్డు రవాణా

రోడ్‌ సేఫ్టీ బిల్లులను వ్యతిరేకంగా ఆందోళన న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఏప్రిల్‌30(జనంసాక్షి): రోడ్‌సేఫ్టీ బిల్లుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి, పలు రాష్టాల్ల్రో రవాణా స్తంభించింది. ప్రైవేటు వాహనాల సంఘం సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ ప్రభావం దేశంలోని పలు రాష్టాల్ల్రో కనిపించింది. కేంద్ర…

శేషాచలం ఎదురుకాల్పులపై రాజ్యసభలో కలకలం

సిబిఐ విచారణ జరపలేం.. ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌30(జనంసాక్షి): శేషాచలం ఎదురుకాల్పులపై రాజ్యసభలో కలకలం రేగింది. ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం  రాజ్య సభలో మాట్లాడుతూ… రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాద న లేనందున కేంద్ర దర్యాప్తునకు…

సత్యం రాజుకు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌,ఏప్రిల్‌30(జనంసాక్షి): సత్యం కంప్యూటర్స్‌ స్కాం కేసు లో నిందితులు రామ లింగరాజు తదితరు లకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవా లు చేస్తూ వాళ్లు దాఖ లు చేసిన అప్పీలును విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది.…

ప్రాణం తీసిన ఈత సరదా

    వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోరం – ఈతకెళ్లి పదిమంది మృతి మహబూబ్‌నగర్‌ ,ఏప్రిల్‌29(జనంసాక్షి):  వరంగల్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఈత సరదా పది మంది ప్రాణాలు తీసింది.మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి…

మేక్‌ ఇన్‌ ఇండియా పరిధిలోనికి రైతులు రారా?

– లోక్‌సభలో సర్కారుపై రాహుల్‌ ధ్వజం న్యూఢిల్లీ,ఏప్రిల్‌29(జనంసాక్షి):మేక్‌ ఇన్‌ ఇండియా పరిధిలోనికి  రైతులు రారా అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు.రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. మేక్‌ ఇన్‌ ఇండియా…

నేడు సడక్‌ బంద్‌

– దేశ వ్యాప్తంగా రోడ్‌సెఫ్టీబిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన న్యూఢిల్లీ,ఏప్రిల్‌29(జనంసాక్షి):  రోడ్‌ సేఫ్టీ బిల్లుపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే దీనిని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.  ఈమేరకు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం …

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ స్వాధీనానికి సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌:తెలంగాణలోని చక్కెర కర్మాగారాలను రైతులపరం చేసేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బోధన్‌ లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సహకార రంగంలో రైతుల ఆధ్వర్యంలో…