కేసీఆర్‌ను కలిసిన సింగపూర్ విదేశాంగ మంత్రి
పెట్టుబడులకు ఆసక్తి హైదరాబాద్, జులై 3 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సింగపూర్ విదేశాంగ, న్యాయ శాఖల మంత్రి కె. షణ్ముగం గురువారం సచివాలయంలోని సీ బ్లాకులో కలిశారు. ముఖ్యమంత్రి ఆయన్ను సాదరంగా ఆహ్వానించి తెలంగాణలో పెట్టుబడులు…










