Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

ఎక్కడివారక్కడే

రిటైర్మెంట్‌ పరిమితి 60కి పెంచండి ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయండి పోలవరం ఆపండి సీఎంను కోరిన టీఎన్‌జీవోలు హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఆయా రాష్ట్రాల్లోనే పనిచేసేలా నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని…

జెడ్పీలపై గులాబీ జెండా ఎగరాలి

షరిషత్‌ల కైవసంపై కేసీఆర్‌ నజర్‌ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగరాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రులను ఆదేశించారు. ఆదివారం ఆయన సీఎం క్యాంపు కార్యాలమంలో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలోని…

గంగాజమున తెహజీబ్‌

అటు రంజాన్‌.. ఇటు బోనాలు తొలి తెలంగాణ రెండు పండుగలు షురూ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : గంగాజమున తెహజీబ్‌కు ప్రతీకయిన మన హైదరాబాద్‌ నగరంలో రంజాన్‌, బోనాల సంబరాలు షురువయ్యాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన…

నాగార్జున చెరువు మింగాడు

ఎన్‌ కన్వెన్షన్‌ కబ్జాయే నిర్దారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : గురుకుల ట్రస్టు భూముల్లో పాగా వేసిన బడాబాబుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు…

రాజకీయ విలువల్ని పాటించండి

కొత్త ఎంపీలకు మోడీ ఉద్బోధ న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) : ప్రజా జీవితంలో ఉన్నత విలువలతో జీవించాలని ప్రజాస్వామ్య విలువలు పరిక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పార్టీ తరపున నూతన ఎన్నికైన ఎంపీలకు నిర్వహించిన శిక్షణ…

త్వరలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

గవర్నర్‌ను కలిసిన కేసీఆర్‌ చైర్మన్‌గా కోదండరామ్‌? హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో భేటీ…

పోలవరం పనిపడతాం

మనల్ని ముంచే ప్రాజెక్టు కట్టొద్దు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్ట్‌ పనిపడతామని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తెలిపారు. జూలై నుంచి ఉద్యమ తీవ్రత పెంచాలని ఢిల్లీ కేంద్రంగా…

చెన్నైలో ఘోరం

కుప్పకూలిన 13 అంతస్తుల భవంతి ఏడుగురి మృతి శిథిలాల కింద 190 మంది ఢిల్లీలో మరో ఘోరం : ఏడుగురి మృతి చెన్నై/న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) : చెన్నైలో ఘోర ప్రమాదం ఏడుగురిని బలితీసుకుంది. వందలాది మందిని…

వక్ఫ్‌ భూములను కక్కిస్తాం

80 శాతం అన్యాక్రాంతం : మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, జూన్‌ 27 (జనంసాక్షి) : అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను కక్కిస్తామని, త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్‌…

వైఫై నగరంగా హైదరాబాద్‌

ఐటీకి కేరాఫ్‌ మనమే : మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, నగర వాసులకు ఫ్రీ ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ సదుపాయం కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల…