వర్షాకాలంలో కరెంటు పట్ల జాగ్రత్తలు పాటించండి
-విడబ్ల్యూ సిరిపంగి నరేష్ మహబూబాబాద్ బ్యూరో-జూలై13(జనంసాక్షి) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గార్ల ప్రజలంతా విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరూ విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దని, పిల్లలను బైటికి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయవద్దని…










