Tuesday, 3 November 2026

మహబూబాబాద్

మాతా, శిశు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

మాతా, శిశు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొంటు, వారం వారం సమీక్షించి సి సెక్షన్ తగ్గించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక వైద్య అధికారులు, గైనకాలజిస్ట్ లతో…

మహానగరంలో ఉపాధ్యాయ సంఘాల మహా ధర్నా కరపత్ర ఆవిష్కరణ

 కొత్తగూడ జూలై 5 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగుళ్ళ పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నెల్లుట్ల భాస్కర్ డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం దారుణమైన నిర్లక్ష్యానికి గురవుతున్నది.తెలంగాణ విద్యారంగంలో 4 సంవత్సరాలుగా బదిలీలు,7…

దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తితో పేదలంతా ఐక్యం కావాలి.

తొర్రూర్ 4 జూలై (జనంసాక్షి )మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కడివెండి ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య అని ఆయన ఆశయాలు సాధించడానికి పేదలంతా ఐక్యం కావాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శి…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

దంతాల పల్లి జూలై 4 జనం సాక్షి మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మృతిచెందగా విషయం తెలుసుకున్న  మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సోమవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి…

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.

కనీస పరిజ్ఞానం లేని,వారికే జర్నలిస్టు యూనియాన్ల పదవులు. నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్. తొర్రూరు 2 జూలై (జనంసాక్షి ). మహబూబాబాద్ జిల్లాలోని గత కొద్ది సంవత్సరాల నుంచి జర్నలిస్టుల వృత్తిని నమ్ముకోని,ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న…

తెలంగాణలో కషాయ జెండా ఎగరడం ఖాయం – బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నగ్వాని

తొర్రూరు 1 జులై (జనంసాక్షి ) రాబోయే 2023 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కషాయ జెండా ఎగరడం ఖాయమని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు లధారం నగ్వాని అన్నారు. శుక్రవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో బిజెపి పార్టీ…

జిల్లా స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు 2021-2022 కు కర్కాల ప్రాథమిక పాఠశాల ఎంపిక.

తొర్రూర్ 1 జూలై (జనంసాక్షి ) కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆద్వర్యం లో దేశం లోని పాఠశాలల్లో పారిశుధ్యం, పరిశుభ్రత, నీటి నిర్వహణ మొదలగు అంశాలలో ఇచ్చే  స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-2022 మహబూబాబాద్ జిల్లా స్థాయి…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై సమరం.

జులై ఒకటో తారీకు నుండి       ముమ్మర తనిఖీలు  దుకాణాదారులు వస్త్ర సంచులను ప్రోత్సహించాలి. మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య. కమిషనర్ గుండె బాబు.  తొర్రూర్ 30 జూన్ (జనంసాక్షి )ప్లాస్టిక్ పై సమరం సాగించాలని…

న్యాయం చేయాలని వినతి

 కమల్ జ్యోతి చిట్ ఫండ్ మోసంపై డీసీఐసీని ఆశ్రయించిన బాధితులు తొర్రూరు 30 జూన్ (జనంసాక్షి ) కష్టించి సంపాదించిన డబ్బును పోగు చేసుకునేందుకు తొర్రూరు  పట్టణంలోని కమల్ జ్యోతి చిట్ ఫండ్ లో చిట్టి కట్టారు. సుమారు…

తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన వీఆర్ఏలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై గత మూడు అసెంబ్లీ సమావేశాలలో మాటిచ్చి నేటి వరకు కూడా అమలు చేయకపోవడం వీఆర్ఏల జీవితంలో ఆందోళన కలిగిస్తుందని వీఆర్ఏల సంఘం డివిజన్ అధ్యక్షులు…