వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.
సిఐటియు జిల్లా నాయకులు బొల్లం అశోక్ డిమాండ్. తొర్రూరు 30.జూన్ (జనంసాక్షి ) రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…










