Friday, 20 November 2026

విద్య

షణ్ముఖ ప్రియను నిరాశ పర్చిన ఇండియన్‌ ఐడోల్‌

విజేతగా నిలిచిన పవన్‌దీప్‌ రాజన్‌ ముంబై,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌`12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు ఫైనల్‌కు చేరగా.. ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్‌ రాజన్‌ విజేతగా నిలిచారు.…

కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదు

97.48 శాతానికి చేరిన రికవరీ రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 35,909 మంది మహమ్మారి నుంచి కోలుకొని…

టైమ్స్‌ స్క్వేర్‌లో ఘనంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలు

వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): భారత స్వాతంతో్యత్సవాలను విదేశాల్లో సైతం భారతీయలు ఘనంగా నిర్వహించారు. అనేక దేశాల్లో ఈ వేడుకుల జరిగాయి. న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద వరుసగా రెండో ఏడాది భారత జాతీయ పతాకం రెపరెపలాడిరది. భారత 75వ…

చమురు ధరలూ సంక్షోభానికి కారణాలు

దశీయంగా రవాణరంగంపై ప్రతికూల ప్రభావం న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెంచుతూ పోతున్న చమురు ధరల కారణంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరగి పోతున్నాయి.…

రూపాయి బలహీనతతో ఎన్నాళ్లు వేగగలం

ఎగుమతిదిగుమతులపై సవిూక్షించుకోవాల్సిందే ఆహరాధాన్యాల ఎగుముతలు పెరిగితేనే వృద్ది న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం ఎప్పటికీ బలహీనంగానే ఉంటున్నాం. బలహీన దేశాలైన సూడాన్‌ లాంటి దేశాల్లో…

వ్యాపారరంగాల్లోనూ రిజర్వేషన్‌

ఉద్యమంలా దళితబంధు `పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది ` దళితజాతి సమగ్ర వికాసం లక్ష్యంగా పథక రూపకల్పన ` ఇప్పటి వరకు ఒక ఎత్తయితే..ఇకనుంచి మరో ఎత్తు ` దళితుల దరిద్రం, సామాజికి వివక్ష తరతరాలుగా బాధిస్తోంది `వారి…

ఇంగ్లాండ్‌లో కాల్పుల కలకలం

ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మృతి లండన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): నైరుతి ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్‌ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు…

ఢల్లీి అల్లర్ల కేసులో మరో ట్విస్ట్‌

  న్యూఢల్లీి,ఆగస్ట్‌13(జనంసాక్షి): గత సంవత్సరం జూలై నెలలో రాజధాని ఢల్లీిలోని ఈశాన్య జిల్లాలో జరిగిన అల్లర్లలో అన్సార్‌ ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇన్ఫార్మర్‌ నుండి సమాచారం అందుకున్న పోలీసులు అన్సార్‌ ఖాన్‌ ఢల్లీి అల్లర్ల సమయంలో…

రాజౌరీలో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్‌తో దాడి, ఒకరి మృతి

జమ్మూకశ్మీర్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు, జమ్మూకశ్మీర్‌ రాజౌరీలోని బీజేపీ నాయకుడు జస్బీర్‌ సింగ్‌ ఇంటిపై దుండగులు గ్రెనేడ్‌తో దాడిచేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ దాడిలో జస్బీర్‌ మేనల్లుడు (3) మరణించాడు. మిగతా కుటుంబ సభ్యులు…

గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

తిరువనంతపురం,ఆగస్ట్‌13(జనంసాక్షి): 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో శ్రీకుమార్‌ ఏడో నిందితుడిగా ఉన్నాడు. 1994లో అప్పటి ఇస్రో శాస్త్రవేత్త నంబి…