74 పరుగుల వద్ద మూడో వికెట్
బ్రిస్బేన్ : పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. 21.2 ఓవర్ వద్ద ఇర్ఫాన్ బౌలింగ్‌లో హామిల్టన్ అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి సీన్ విలియమ్స్ వచ్చాడు. అంతకుముందు కూడా మహ్మద్ ఇర్ఫాన్…
