Monday, 16 November 2026

Cover Story

ప్రారంభమైన కలాల కవాతు

హైదరాబాద్‌: జీవ వైవిద్య సదస్సు నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియాను అవమానించిన విషయం విదితమే. దీనిపై నిరసనగా ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు తెలంగాణ పాత్రికేయిలు ర్యాలీ చేపట్టారు.…

నేడు రాజధానిలో.. కదం తొక్కేందుకు కలాలు సిద్ధం

గాయపడ్డ కలాలు .. విప్పనున్న గళాలు మా కలలు కల్లలు చేస్తే .. కలాలను కత్తులు చేస్తాం జర్నలిస్టులకు సంఘీభావంగా ‘తెలంగాణ’ కదలిరావాలని కోదండరాం పిలుపు నేడు జర్నలిస్టుల ఆత్మగౌరవ ర్యాలీ హైదరాబాద్‌, అక్టోబర్‌29(జనంసాక్షి): కలం వీరులు కదం…

కలాల కవాతును విజయవంతం చేయండి : కోదండరాం

మీడియా యాజమాన్యాలు సహరించండి : అల్లం హైద్రాబాద్‌, అక్టోబర్‌28(జనంసాక్షి): ఈనెల 30న తెలంగాణ జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కలాల కవాతును విజయవతంత చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీజేఎఫ్‌ ఆధ్వర్యంలో…

మన్మోహన్‌ మంత్రి వర్గంలో కొత్త కొలువులు

22 మంది ప్రమాణ స్వీకారం మన రాష్ట్రనికి చెందిన 5గురు మంత్రులు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం ఉదయం 11-30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మొత్తం 22 మంది ప్రమాణం చేశారు. రాష్ట్రపతి…

గద్వాలలో బాబుకు తెలంగాణ సెగ

సభలో హోరెత్తిన జై తెలంగాణ నినాదాలు తెలంగాణపై సుస్పష్టవైఖరిపై జనంపట్టు కుప్పకూలిన సభావేదిక .. బాబుకు స్వల్ప గాయాలు గద్వాల, అక్టోబర్‌ 26(జనంసాక్షి) :చంద్రబాబుకు మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..తెలంగాణపై రెండు కళ్ల విధానాన్ని అనుసరిస్తున్న బాబుకు తెలంగాణప్రజలు…

రాజకీయ సంక్షోభంతో తెలంగాణ సాధిద్దాం

నవంబర్‌ 1 విద్రోహదినం తెలంగాణ మంత్రులు పాల్గొనవద్దు తెలంగాణ కోసం నిలబడ్డవారికే భవిష్యత్తు ఎర్రబెల్లి, గీతారెడ్డికి తెలంగాణ సెగ సాగరతీరాన అలాయ్‌బలాయ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): రాజకీయ సంక్షోభంతోనే తెలంగాణ సాధిద్దామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం…

ప్రజల ఆకాంక్ష తెలంగాణ పట్టించుకోకుండా దండయాత్ర

హైదరాబాద్‌, అక్టోబర్‌ 23(జనంసాక్షి) : బలవంతులు దుర్భల జాతిని బానిసలు గావించారు..ఒక జాతి వేరొక జాతిని పీడించే సాంఘీక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదు..అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో జార్జిబుష్‌ వేలాది మంది సైనికుల భద్రత నడుమ అఫ్గనిస్థాన్‌లో…

అరెస్టు.. నిరసనల మధ్య తెలంగాణలోకి బాబు

భారీగా పోలీసు రక్షణ.. రాజోళి-సుంకేసుల మధ్య యుద్ధ వాతావరణం మూడు వేల మంది పోలీసులు.. వందలాది ప్రైవేటు సైన్యంతో తెలంగాణలో బాబు దండయాత్ర ఆరంభం మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి): భారీ నిరసనలు..జేఏసీ నేతల అరెస్ట్‌లు వేలాది మంది…

బాబుది పాదయాత్ర కాదు దండయాత్ర !

స్పష్టత ఇవ్వకుండా వచ్చే బాబును అడ్డుకోండి : కోదండరామ్‌ రాజోలులో టెన్షన్‌..టెన్షన్‌.. దీటుగా అడ్డుకుంటామన్న టీడీపీ వ్యాఖ్యలపై మండిపడుతున్న తెలంగాణవాదులు హైద్రాబాద్‌, అక్టోబర్‌21(జనంసాక్షి): వస్తున్నా..మీకోసం అంటూ బాబు తెలంగాణ గడ్డపై చేసేది పాదయాత్ర కాదని అది యావత్‌ తెలంగాణపై…

చంద్రబాబును అడుగడుగునా అడ్డుకోండి..

-బాబూ..నువు మాకోసం రావొద్దు.. -తెలంగాణపై తేల్చాకే అడుగుపెట్టు -22న చలో రాజోలీ -టీజేసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణపై తేల్చాకుండా చంద్రబాబు మహబూబూనగర్‌లో అడుగుపెడితే అడుగడుగునా అడ్డుకోవాలని జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు.…