Monday, 16 November 2026

Cover Story

తెలంగాణ కోసం బతిమిలాడం పోరుబాటలో కలబడుడే..

2009 ప్రకటన చేసినపుడు తెల్వదా ? ఏకాభిప్రాయం తెచ్చే బాధ్యత కాంగ్రెస్‌దే ఆజాద్‌ వ్యాఖ్యలపై కోదండరాం ఫైర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి): తెలంగాణపై కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలను టిజెఎసి ఖండించింది. జెఎసి చైర్మన్‌…

మార్చ్‌ స్వల్ప ఘటనలకే రికవరీ అంటున్నారే..

1969 నుంచి తెలంగాణలో జరిగిన విధ్వంసానికి ఏ మూల్యం చెల్లిస్తరు ? సీమాంధ్ర సర్కారుకు కోదండరాం సూటి ప్రశ్న అడవిని అన్నలు కాపాడారు.. పాలకులు దోచుకోవాలని చూస్తున్నారు.. అటవీ శాఖలో ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాల్సిందేనని డిమాండ్‌…

త్వరలో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుంది

ఢిల్లీ పెద్దలు సానుకూలంగా ఉన్నారు మంత్రి డీకే అరుణ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 11 (జనంసాక్షి): త్వరలోనే తెలంగాణపై నిర్ణయం వెలువడుతుం దని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డీకే అరుణ తెలిపారు. గురువారం మధ్యాహ్నం మీడియాతో ఆమె మాట్లాడుతూ…

సీమాంధ్రలకెంత కండకావరం

తెలంగాణవాదులను దేశ ద్రోహులంటున్నరు.. విభజనకారులని తిడుతున్నరు ప్రత్యేక రాష్ట్ర కోరిక తెలంగాణలో లేనే లేదట ! వైజాగ్‌లో సీమాంధ్ర జేఏసీ బూటకపు నిరసన.. చిన్నారులు తప్ప కనిపించని జనం సీమాంధ్ర జేఏసీపై తెలంగాణవాదుల ఫైర్‌ తెలంగాణవాదులను ద్రోహులంటే.. సీమాంధ్రులు…

యూనివర్సిటీల్లోనూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం

– తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీగా మార్చాలని తెలం గాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌చేశారు. అవసరమైతే రాయలసీమ, ఆం ధ్రప్రాంతాల్లో వేర్వేరుగా వ్యవసాయ విశ్వవిద్యా లయాలను…

కేసుల పేరుతో వేధింపులు మానకపోతే

సకలజనుల సమ్మెకు సిద్ధం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ హెచ్చరిక హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులను దూరం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదని తెలంగాణ టీఎన్జీఓ నాయకులు ఆరోపించారు. తెలంగాణ మార్చ్‌ సమయంలో…

కవాతు చేస్తే దేశద్రోహం కేసులా ?

బేషరతుగా కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర ఆందోళన : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) తెలంగాణ కవాతు సందర్భంగా ఉద్యోగులపై నమోదైన కేసులకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ వి. దినేష్‌రెడ్డి అనడం…

తెలంగాణ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలను ఒప్పిస్తా

ఉద్యమకారులందరూ ఐక్యంగానే ఉన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌ కేసీఆర్‌తో నాకు విభేదాలు లేవు : కోదండరాం తెలంగాణ సాధనలో అందరితో పనిచేస్తాం : కేకే లగడపాటి ఓ జోకర్‌ : పాల్వాయి హైదరాబాద్‌, అక్టోబర్‌ 7…

ఇక కవాతును మించిన ఉద్యమం

భవిష్యత్‌ ఉద్యమంపై జేఏసీ కదన కుతూహలం కవాతులో హింసకు ప్రభుత్వమే కారణం బేషరతుగా కేసులు ఉపసంహరించుకోవాలి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు…

తెలంగాణ వాడినైనందుకే.. నాకు అన్యాయం జరిగింది

పదవీవిరమణ సభలో ఓ జడ్జి ఆవేదన ప్రత్యేక రాష్ట్ర సాధన మన జన్మ హక్కు మన బిడ్డల బలిదానాలు వృథా కావని వెల్లడి ఏళ్లపాటు వేలాది మంది ప్రజలకు న్యాయం చేసిన న్యాయమూర్తి ఆయన, కానీ, ఆయనకే న్యాయం…