జీవ వైవిధ్యం పశుపక్షాదులకేనా ?
– అంతరిస్తున్న ఆదివాసీ తెగలు గోండు, చెంచుల సంగతేంది ? – మూగ జీవాలపై ఉన్న ప్రేమ అడవి బిడ్డలపై లేదెందుకు ? హైదరాబాద్లో తెలంగాణ మార్చ్ నిర్వహించుకుంటామంటే, వద్దొద్దు మీరు చెప్పిన రోజు తెల్లారే జీవవైవిధ్య సదస్సు…
– అంతరిస్తున్న ఆదివాసీ తెగలు గోండు, చెంచుల సంగతేంది ? – మూగ జీవాలపై ఉన్న ప్రేమ అడవి బిడ్డలపై లేదెందుకు ? హైదరాబాద్లో తెలంగాణ మార్చ్ నిర్వహించుకుంటామంటే, వద్దొద్దు మీరు చెప్పిన రోజు తెల్లారే జీవవైవిధ్య సదస్సు…
– పుండు మీద కారం చల్లిన సీఎం వ్యాఖ్యలు – పొంతన లేని వయలార్ మాటలు – ‘ఏకాభిప్రాయాన్ని’ వల్లె వేస్తున్న ఆజాద్ – రాజీనామాలపై టీమంత్రుల వెనుకంజ – ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ యూ టర్న్ ?…
– మార్చ్పై రాజ్య హింసకు నిరసనగా కోదండరాం మౌనదీక్ష – భాగస్వామ్య పక్షాలు పరస్పర విమర్శలు వద్దు – కేసీఆర్పై విమలక్క వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : కోదండరాం హైదరాబాద్, అక్టోబర్ 2 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన…
– టీమంత్రులే లక్ష్యంగా భవిష్యత్ ఉద్యమం – రాజకీయంగా ఒత్తిడి పెంచే దిశగా ప్రయత్నం – తెలంగాణవాదులకు ఉత్తేజాన్నిచ్చిన ‘సాగర హారం’ – తెలంగాణ మార్చ్కు దీటుగా ఉద్యమ కార్యాచరణ – సరికొత్త వ్యూహాలతో టీజేఏసీ సంసిద్ధం –…
చీమల దండును తలపించిన రాజధాని నడిబొడ్డు సాగర హారానికి పోటెత్తిన తెలంగాణ బిడ్డలు ముళ్ల కంచెలను తెంచుకొని.. బ్యారికేడ్లను తోసుకొని.. లాఠీలు ఝుళిపించినా.. రక్తాలు కారుతున్నా.. బాష్ప వాయువు గోళాలు పేల్చినా.. నెక్లెస్ రోడ్డుకు చేరుకున్న లక్షలాది మంది…
తెలంగాణ ప్రకటించేవరకు కదిలేది లేదు : కోదండరాం హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించే వరకు నెక్లెస్ రోడ్డు సాగరహారాన్ని వదిలి వెళ్లేది లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.…
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం మరో మలుపు తీసుకుంది .. సాగరహారం జనసంద్రమై హోరెత్తుతున్నది. తెలంగాణ ఉద్యమ కెరటాలు పరవళ్లు తొక్కుతూ ఎగిసి పడుతున్నది. ఈజిప్టులో, సిరియాలో నియంత పాలకులను కళ్లు తెరిపించినట్లుతగా తెలంగాణ…
తెలంగాణ దారులన్ని సాగరం వైపే.. హుస్సేన్ సాగర్ తీరాన కొలిమంటుకున్న జాడ ! కూసునేది రెండింటికి.. లేసేదెప్పుడో తెల్వది.. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తన ప్రత్యేర రాష్ట్ర ఆకాంక్షను…
మార్చ్ను శాంతియుతంగా నిర్వహించాలి: బొత్స విశాఖపట్నం: తెలంగాణ ప్రజలు ‘ మార్చ్’ ను శాంతియుతంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్లించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం…
సచ్చినట్టు మార్చ్కు అనుమతించిన సర్కారు మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు అనుమతి వేదిక మార్చేందుకు ఒప్పుకోని జేఏసీ చీమల దండై కదలిరావాలె.. ఇంటికొకరు చేతిలో జెండా పట్టుకొని.. రుమాలు పేలికలు చుట్టుకొని.. కారం రొట్టెలతో సద్దిమూట…