ఆదిత్య ఎల్`1లో కీలక సవరణ
` ఈ నెల 6న నిర్వహణ ` ఇస్రో ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):ఆదిత్య ఎల్`1 మిషన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఎూఖీూ) ఆదివారం కీలక అప్‌డేట్‌ను అందించింది. అంతరిక్ష నౌక సక్రమంగానే పని చేస్తుందని, సూర్యుడి వైపు దూసుకుపోతుందని…
` ఈ నెల 6న నిర్వహణ ` ఇస్రో ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):ఆదిత్య ఎల్`1 మిషన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఎూఖీూ) ఆదివారం కీలక అప్‌డేట్‌ను అందించింది. అంతరిక్ష నౌక సక్రమంగానే పని చేస్తుందని, సూర్యుడి వైపు దూసుకుపోతుందని…
` టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైదరాబాద్: తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ అభివృద్ధికి పాటుపడతానని ఆర్టీసీ ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు.సంస్థ ఉద్యోగులతో పాటు…
` తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని ఆహ్వానం ` అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. 24 నుంచి 26వరకు అమెరికాలో సదస్సు హైదరాబాద్ (జనంసాక్షి):తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నిరంజన్‌రెడ్డికి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత…
` 2వేలకు పెరిగిన మృతుల సంఖ్య హేరాట్(జనంసాక్షి):అఫ్ఘానిస్థాన్‌వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు.హేరాట్ నగరంలో శనివారం మధ్యాహ్నం సమయంలో కేవలం…
` లద్దాఖ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్‌సీపీ కూటమి ఘనవిజయం ` బీజేపీకి షాక్.. కేవలం రెండుస్థానాలకే పరిమితం ` భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం : రాహుల్‌గాంధీ కార్గిల్(జనంసాక్షి):ఇటీవల కార్గిల్‌లో జరిగిన లద్దాఖ్ అటానమస్ హిల్…
100 ఏళ్ల ముందుచూపుతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు ట్విట్టర్ (ఎక్స్)లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ (జనంసాక్షి) : విజనరీ ఉండటం వల్లే విశ్వనగరంగా హైదరాబాద్ విలసిల్లుతోందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వందేళ్ల ముందుచూపుతో సీఎం…
ముష్కరుల మూలాలను పెకిలించేదాకా దాడులు ఆపేది లేదు అధికారికంగా యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్లలను వందలాది మందిని మట్టుబెట్టామని వెల్లడి వేలాదిమంది పౌరులకు గాయాలు.. రెండోరోజూ భీకర దాడులు సైన్యం, మిలిటెంట్ల మధ్య పోరులో వెయ్యి…
` ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ` నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలుకు ఆదేశాలు ` ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం ` నిర్వహణకు సీఎస్ నేతృత్వంలో బోర్డు `…
` థర్మల్ పవర్‌స్టేషన్ తుది అనుమతుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం హైదరాబాద్(జనంసాక్షి):నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ (వైటీపీఎస్)కు అవసరమైన అనుమతుల మంజూరులో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ తీవ్ర జాప్యం చేస్తున్నది. తెలంగాణ…
` ఎర్రకోట హామీలపై ప్రధాని మోదీ సమీక్ష ఢల్లీి(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ఇచ్చిన హావిూల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయా పథకాల విధివిధానాలు, అమలు గురించి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా…