Thursday, 26 November 2026

Featured News

చీకటి ఒప్పందం బయటపడిరది

` మోడీ ` కేసీఆర్‌ ఫెవికాల్‌ బంధం ` గతంలోనే కాంగ్రెస్‌ ఈ నిజం చెప్పింది ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌ బ్యూరో (జనంసాక్షి):బీజేపీ `బీఆర్‌ఎస్‌ మధ్య ఉన్నది ఫెవికాల్‌ బంధమన్న విషయం ప్రధాన…

ఎన్‌డీయేలో చేరుతానని వస్తే.. కేసీఆర్‌ను నేను ఒప్పుకోలేదు

` కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినా నిరాకరించా.. ` ఇది రాజరికం కాదని ఆయనకు గట్టిగా చెప్పా.. ` భారాసతో పొత్తు ప్రసక్తే ఉండదని నాడే తేల్చేశాను ` తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు బీజేపీని ఆశీర్వదించాలి ` నిజామాబాద్‌ జనగర్జన…

కాల్గరీ కెనడాలో నవరాత్రి సాంస్కృతిక సంబరాలు

కెనడా : కాల్గరీ కెనడాలో శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు లలిత ద్వివేదుల, శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో…

పీఆర్సీ  నియామకం

` కమిటీ చైర్మన్‌ గా ఎన్‌. శివశంకర్‌,సభ్యుడిగా బి. రామయ్య ` ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపుకోసం పే రివిజన్‌ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు…

తెలంగాణ,ఏపీల్లో ఎన్‌ఐఏ సోదాలు

` 62చోట్ల ముమ్మర తనిఖీలు ` ప్రజాసంఘాల నేతలపై నిఘా ` పలు చోట్ల అరెస్టులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ,ఏపీల్లో 62 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో…

కోవిడ్‌ వ్యాక్సిన్ల తయారీలో విశేష కృషి

` శాస్త్రవేత్తలు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్‌.. స్టాక్‌ హోం(జనంసాక్షి): వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం `2023 వరించింది. న్యూక్లియోసైడ్‌…

జాతిపితకు రాష్ట్రపతి ఘన నివాళి

` ప్రధాని, ప్రముఖుల నివాళి దిల్లీ(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని యావత్‌ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు సోమవారం దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీ…

గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం

గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యం పల్లె ప్రగతితో మెజారిటీ సమస్యల పరిష్కారం కలిసికట్టుగా గ్రామాల అభివృద్దికి కృషిచేయాలి ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ది పట్టణాలకు ధీటుగా పల్లెల్లో సౌకర్యాలు విద్య, వైద్య సౌకర్యాలు మెరుగు పరిచి, సాగునీటి…

‘యూనియన్’ ల సంధికాలం ఇది!

‘యూనియన్’ ల సంధికాలం ఇది! దేశం లోని బొగ్గు సంస్థల్లో సంధి కాలం కొనసాగుతున్నది. యాజమాన్యం తో రాజీ పడిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది.ప్రస్తుతం అంతా కాంప్ర మైజ్ ల కాలం కొనసాగుతున్నది.ప్రభుత్వ రంగ సంస్థలు అయిన కోల్…

ఐకానిక్ ఐటి పార్క్ హైటెక్ న్యూక్లియస్ పార్క్ కి భూమి పూజ చేస్తున్న మంత్రి కె తారక రామారావు.

ఐకానిక్ ఐటి పార్క్ హైటెక్ న్యూక్లియస్ పార్క్ కి భూమి పూజ చేస్తున్న మంత్రి కె తారక రామారావు. మలక్ పెట్ ప్రభుత్వ క్వార్టర్స్ లో ఐకానిక్ ఐటి పార్క్ హైటెక్ న్యూక్లియస్ పార్క్ కి భూమి పూజ…