దసరాకు టీఎస్‌ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులు
` అక్టోబర్ 13 నుంచి 25 తేది వరకు ఏర్పాటు ` ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే వసూలు ` టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడి హైదరాబాద్ బ్యూరో (జనంసాక్షి):దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను…










