బాల్క సుమన్ కాబోయే మంత్రి..!!
అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్ కితాబు మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్ తెలంగాణ మంత్రి అవుతారనే చర్చ మొదలైంది. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్ కితాబు మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్ తెలంగాణ మంత్రి అవుతారనే చర్చ మొదలైంది. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
మహబూబ్ నగర్ : ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణలో పసుపు విస్తృతంగా పండుతోందని చెప్పుకొచ్చిన మోడీ .. కరోనా తర్వాత పసుపుకు భారీ డిమాండ్ పెరిగిందని తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం,…
` అక్టోబర్ 7 వరకు కొనసాగిస్తూ ఆర్‌బిఐ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి): రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును మరో వారం పొడిగించింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు…
` కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు హైదరాబాద్(జనంసాక్షి): ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్న హావిూని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్‌లో కమిటీ రెండో సమావేశం…
యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెబుతారని…
` గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర…
` కేరళ హైకోర్టు కొచ్చి(జనంసాక్షి): దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఏ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన ధర్మాసనం…
` సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి, తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత…
` లా కమిషన్ అభిప్రాయం! ` 2029 సాధారణ ఎన్నికలకు కొత్త ఫార్ములా రూపకల్పన! ఢల్లీి(జనంసాక్షి): మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.అయితే, 2024లో లోక్‌సభతోపాటు…
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి(జనంసాక్షి): తెలంగాణ నేల విూద పారే ప్రతి నీటిబొట్టును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నా మని,కేసీఆర్ నాయకత్వంలో ఎంతో దూరదృష్టితో నీటిపారుదల పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…