Thursday, 26 November 2026

Featured News

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు ప్రారంభం

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలు ప్రారంభం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్‌న్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంటకు…

మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం.

మంత్రుల పర్యటనను దిగ్విజయం చేద్దాం. తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గపరిధిలోని అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు అన్నారు.ఇందులో భాగంగా 27న బుధవారం తాండూరు నియోజకవర్గంలో…

అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు

అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్‌ హబ్‌గా, ఐటీ హబ్‌గా కొనసాగుతున్నదని, అతి త్వరలోనే మెడికల్‌ హబ్‌గా…

మూసీపై కనువిందు చేయనున్న పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

మూసీపై కనువిందు చేయనున్న పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో అనేక సంస్కరణలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్‌…

75 మంది విద్యార్ధులకు తప్పిన ముప్పు వికారాబాద్ : బార్వాద్ – మోత్కుపల్లి నుంచి వికారాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు మదనపల్లి సమీపంలోని అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుతీసుకెళ్లింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో 75 మంది విద్యార్థులకు…

వందేభారత్‌లో సరికొత్త ఫీచర్లు

` ప్రయాణికుల సూచనలతో పలు ఏర్పాట్లు చేసిన రైల్వేశాఖ ఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్ల సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా, కొత్తగా…

అందరి బాగుకోసమే తెలంగాణ రాష్ట్రం

` కుల వృత్తితో పాటు విద్య ఇతర రంగాల్లో రాణించాలి ` గొర్రెలు పెంచడం .. మేకలు కాయడం తప్పు కాదు ` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి (జనంసాక్షి):అందరి బాగుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిరదని…

నాలుగు రాష్ట్రాల్లో గెలుపు ఖాయం

` తెలంగాణలో గట్టిపోటీ ఇస్తాం:రాహుల్‌ ` ప్రస్తుతం విపక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి ` 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆశ్చర్యానికి గురవుతుంది న్యూఢల్లీి (జనంసాక్షి): రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందని…

చంద్రబాబు కటకటాలు పొడిగింపు..!

చంద్రబాబు కటకటాలు పొడిగింపు..! విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ మళ్లీ పొడిగించారు. రెండ్రోజుల సీఐడీ కస్టడీ, రిమాండ్‌ ముగియడంతో ఆన్‌లైన్‌ ద్వారా విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. సీఐడీ అధికారుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్‌…

బీజేపీకి మరో భారీ షాక్‌..!! : బీఆర్‌ఎస్‌లోకి వివేక్‌ వెంకటస్వామి..!?

హైదరాబాద్‌ : ఒకవైపు ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి బీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఆ…