హోంగార్డుల హక్కుల సాధన కోసం నేను ముందుంటా!
దయచేసి భార్యాబిడ్డలు, తల్లిదండ్రులను ఆగం చేయొద్దు.. ఆత్మహత్య చేసుకోవద్దు – పోరాడదాం.. హక్కులను సాధించుకుందాం – హోం గార్డులకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి భరోసా – రవీందర్ ను పరామర్శించి.. కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిచ్చిన కిషన్…










