Wednesday, 25 November 2026

Featured News

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం పచ్చజెండ

బీసీలకు 34 శాతం కోటాకు ఓకే 2001 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపిం ది. ప్రస్తుత రిజర్వేషన్ల…

కేసీఆర్‌ వైఖరి వల్లే తెలంగాణవాదం చులకనవుతోంది

కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ దృష్టిలో తెలంగాణ వాదం చులకనవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయ ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆది వారం నగరంలోని…

గల్ఫ్‌ బాధితులను పరామర్శించి సీఎం

– దశలవారీగా స్వదేశానికి రప్పిస్తాం : శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : గల్ఫ్‌లో విజిట్‌ వీసాలతో చిక్కుకుని ఆ దేశం ప్రకటించిన ఆమెస్టీ ప్రకియ తర్వాత ఆదివారం స్వదేశానికి చేరుకున్న బాధితులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ముఖ్యమంత్రి…

గోద్రా అల్లర్లలో ముమ్మాటికీ మోడీ పాత్ర

– ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఖట్జూ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : గోద్రా అల్లర్లలో ముమ్మాటికీ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర ఉందని ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా జస్టిస్‌ మార్కం డేయ ఖట్జూ పేర్కొన్నారు.…

ఉరికంబం ఎక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్న

– నా మరణాంతరం నేను లేనని బాధపడొద్దు – ఈ ఉన్నతిని గుర్త్తుంచుకొని గర్వించండి – కుటుంబ సభ్యులకు అఫ్జల్‌గురు చివరి ఉత్తరం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : ‘అల్లాను నమ్మే మనం ఎల్లప్పుడు నిజం పక్షానే…

తుదిశ్వాస వరకూ జనలోక్‌పాల్‌ కోసం పోరాడుతా

మా పోరాట ఫలితమే స.హ. చట్టం గ్రామస్థాయినుంచే అవినీతి వ్యతిరేక పోరాటం జన్‌లోక్‌పాల్‌తో 50శాతం అవినీతిని అరికట్టొచ్చు అన్నాహజారే హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : తుది శ్వాస వరకూ జన్‌లోక్‌పాల్‌ కోసం పోరాడు తూనే ఉంటానని సామాజిక…

మీడియాలో వెలుగు చూడని మా’రాజు’ సేవ

గోకుల్‌చాట్‌ పేలుళ్లలో క్షతగాత్రులను రక్షించేందుకు అసమాన తెగువ తెలంగాణ జర్నలిస్టు సేవకు గుర్తింపునివ్వని సీమాంధ్ర మీడియా కొత్తతరం జర్నలిస్టులకు కరీంనగర్‌ బిడ్డ అల్లూరి సీతారామారాజు ఆదర్శం హైదరాబాద్‌, జనవరి  (జనంసాక్షి) : ఎవరెటు పోతే మాకేంటి స్కోరింగ్‌ కొట్టామా?…

51 మందిని స్వదేశానికి చేర్చిన ఈటీసీఏ

– గల్ఫ్‌లో చిక్కుకున్న వారి జీవితాల్లో వెలుగులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక నానా అగచాట్లు పడుతున్న వారికి ఆపద్బంధువుగా నిలిచింది ఎమిరైట్స్‌ తెలంగాణ…

జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): జిల్లా జైలులో 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ శనివారం  విడుదల య్యారు. జైలు వద్ద ఎంఐఎం నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై సంబరాలు జరుపుకున్నారు. దీంతో జిల్లా జైలు…

అకాల వర్షంతో .. తెలంగాణలో అపారనష్టం

ఐదుగురి మృతి     భారీగా పంటనష్టం కడగళ్లు మిగిల్చిన వడగళ్లు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): రాష్ట్రంలో శనివారంనాడు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు…