Wednesday, 25 November 2026

Featured News

శివసేన భవన్‌ చేరుకున్న థాకరే అంతిమయాత్ర

ముంబయి: శివసేన అధినేత బాల్‌థాకరే అంతిమయాత్ర శివసేన భవన్‌కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. థాకరే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు రాజకీయ, సీని ప్రముఖులు ఇప్పటికే శివాజీ…

గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ కిరాతక దాడులు

  యూదు దురహంకార ఇజ్రాయిల్‌ గాజాపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. బుధవారం జరిపిన దాడిలో హమాస్‌ ముఖ్యనాయకుడు మిలిటరీ కమాండర్‌ అహ్మద్‌ అల్‌జబారి చనిపోయారు. గురువారంనాడు మరో ముగ్గురు పౌరులు ఈ దాడుల్లో చనిపోయారు. ఇజ్రాయిల్‌ దుశ్చర్యతో దిగ్బ్రాంతికి…

స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు 50మంది విద్యార్థుల మృతి

  ఈజిప్ట్‌: వేగంగా వెళుతున్న  రైలు స్కూల్‌ బస్సును ఢీకొన్న సంఘటనలో 50మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన రాజధాని కైరోకు 350కిలోమీటర్ల దూరాన గల మెన్‌ఫలుట్‌ జిల్లా అల్‌-మందర గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కైరో…

రాజన్న రాజ్యం అంటే భూములు దోచుకున్న రాజ్యం

    , నవంబర్‌ 17 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డియేనని మండిపడింది. తెలంగాణ భూములు అమ్ముకున్న పార్టీ వైఎస్సార్‌ సీపీ…

భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకం: సూకీ

అనంతపుర్లం: మయన్మార్‌ పత్రిపక్ష నేత, నోబెల్‌ అవార్డు గ్రహీత అంగ్‌ శనివారం అనంతరం జిల్లాలోని పాపసానిపల్టిలో పర్యటించారు. పోదుపు సంఘాలపనితీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశఅభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకమని అన్నారు. మహాత్మగాంధీ గ్రామిణ ఉపాది హామీ పథకం…

శివసేనా అధినేత బాల్‌థాక్రే కన్నుమూత

శివసేన అధినేత బాల్‌ థాకరే కన్నుమూత.. ముంబై: శివసేన అధినేత బాల్‌ థాకరే శనివారం కన్నుమూశారు.మధ్యాహ్నం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.దాదాపు 50 ఏళ్ల పాటు ఆయన మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.గత కొంత కాలంగా ఆయన…

జర్నలిజం బాధ్యాతాయుతమైన వృత్తి: ప్రధాని

  పాత్రికేయులకు ప్రధాని సందేశం న్యూఢిల్లీ, నవంబర్‌ 16: జర్నలిజం అనేది బాధ్యాతాయుతమైన విధి అని, సాంఘీక, సామాజిక పరిరక్షణకు పాత్రికేయులు పనిచేయాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం ప్రెస్‌ దినోత్సవం సందర్భంగా ఆయన తన సందేశాన్ని…

పాపసానిపల్లికి అంతర్జాతీయ గుర్తింపు…సూకీ కోసం ముస్తాబైన పాపసానిపల్లి

    సీమ రుచులు చూపిస్తామంటున్న గ్రామస్థులు అందంగా అలంకరించుకుంటున్న ఇళ్లు అనంతపురం,నవంబర్‌16(జనంసాక్షి): సామాజిక ఉద్యమకారిణి, నోబెల్‌ అవార్డు గ్రహీత, మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌సూకీ శనివారం అనంతపురం జిల్లాకు రానున్నారు. పాపసానిపల్లిలో మహిళా సంఘాల సభ్యులతో ఆమె భేటీ…

కలిసిమెలిసి ఉద్యమిస్తం : కేసీఆర్‌

  హైదరాబాద్‌ : నవంబర్‌ 16,(జనంసాక్షి): జేఏసీతో ఉన్న మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  స్పష్టం చేశారు. ఇక నుంచి కలిసిమెలిసి ఉద్యమిస్తామని చెప్పారు. కేసీఆర్‌, కోదండరామ్‌ మధ్య భేటీ ముగిసిన అనంతరం…

తెలంగాణ కోసం పోరాడుతా: స్వామిగౌడ్‌

  హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో ఉండి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడతానని స్వామిగౌడ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమీక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిప అనంతరం ప్రసంగించారు. పార్టీలోకి ఆహ్వానించింన వారికి…