Wednesday, 25 November 2026

Featured News

రాజన్న.. చంద్రన్నవి చీకటి రాజ్యాలు

మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం యుద్దం చేసేవాడి చేతిలో కత్తి పెట్టండి ప్రమాదమంచున కిరణ్‌ సర్కార్‌ హైదరాబాద్‌,నవంబర్‌15 (జనంసాక్షి) : మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం తప్ప రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం కాదని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌…

నేడు కేసీఆర్‌తో కోదండరాం భేటీ…

  వేయి ఆలోనలు  గర్షించనీయి.. వంద పూలు వికసించనీయి. హైదరాబాద్‌, నవంబర్‌ 15 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌- తెలంగాణ జేఏసీ మధ్యఏర్పడిన వివాదాల పటాపంచలు కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌…

2014 ఎన్నికల బాధ్యత రాహుల్‌ భుజాలపై

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పార్టీలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషిస్తారనే దానికి సంకేతంగా 2014లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతను రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌పార్టీ గురువారం అప్పగించింది. గాంధీ నేతృత్వం వహించే ఎన్నికల సమన్వయ…

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధరలు

  న్యూఢిల్లీ: నవంబర్‌ 15,(జనంసాక్షి): పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌ ధరపై 95పైసలు తగ్గించటంతో సుమారు రూపాయి తగ్గినటైంది. ఈ అర్థరాత్రి నుంచి తగ్గించిన ధర అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం దేశ రాజధాని…

నాయకత్వపు మార్పు దిశగా చైనా ?

  చైనా : కొత్త సైనికాధిపతిగా జి జింగ్పింగ్‌ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైనికా ధిపతి నుంచి తప్పుకునేందుకు దేశాధ్యక్షుడు హూజింటావో నిర్ణయించుకో వడంతో ఆయన తెలిపారు. కేవలం దేశ ఆర్మీ చీఫ్‌గా మాత్రమే కాకుండా అన్ని పదవుల…

భయపడుతూ బతికేది బతుకే కాదు : సీఎం

హైదరాబాద్‌,  నవంబర్‌ 13 (జనంసాక్షి): బయపడుతూ బతికేది బతికే కాదు, ఎన్ని అవంతరాలు ఎదురైనా ధైర్య సాహసాలతో బతకాలని, అనుకున్నది సాధించే వరకు పోరాడాలని బాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆబిడ్స్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ…

21.48 మిలియన్‌ డాలర్లు పలికిన గోల్కోండ వజ్రం

  జెనీవా, నవంబర్‌ 1 4 : అరుదైన గోల్కొండ వజ్రం అత్యధిక ధరను పలికింది. హైదరాబాద్‌లోని గోల్కొండ వద్ద తవ్వి తీసిన 76.02 క్యారట్ల వర్ణరహిత వజ్రం 21.48 అమెరికా డాలర్లు 20.355 సివ్స్‌ ఫ్రాన్స్‌) పలికింది.…

2జీకి స్పందన కరువు

  న్యూఢిల్లీ: నవంబర్‌ 14,(జనంసాక్షి): దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన 2జీకి స్పందన కరువైంది.   2జీ స్పెక్ట్రం వేలం బుధవారంరోజన ముగిసింది. అయితే ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా తక్కువ బిడ్లు మాత్రమే దాఖలు కావటం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది.…

పునరావాస కేంద్రాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌, నవంబర్‌12: రాష్ట్రంలోని వరదముంపునకు గురైన కోస్తా జిల్లాలకు బట్టలు, బియ్యం, వంటపాత్రలు తదితర పునరావాస సామాగ్రి తీసుకువెళ్ళే క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ‘రాహుల్‌ సేవ’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ,…

ప్రభుత్వానికి ఢోకా లేదు: బొత్స

మజ్లిస్‌తో చర్చిస్తామన్న పీసీసీ చీఫ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 12 (ఆర్‌ఎన్‌ఏ): ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. మతతత్వ…