Wednesday, 25 November 2026

Featured News

నల్లగొండలో మంత్రి జానాకు తెలంగాణ సెగ

  నల్లగొండ, నవంబర్‌ 19 (జనంసాక్షి): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. సోమవారం ఇంది రాగాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పానగల్‌ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేం దుకు వచ్చారు.…

ఇందిరమ్మ స్ఫూర్తి ప్రదాత : సీఎం

హైదరాబాద్‌, నవంబర్‌ 19: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్సెస్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీప్‌ బొత్స సత్యనారాయణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

గాజాపై దాడుల్లో 100మందికిపైగా మృతి

గత ఆరురోజులుగా ఇజ్రయిల్‌ సాగిస్తున్న రాకెట్‌ దాడుల్లో ఇంతవరకు 100మందికిపైగా అమాయక పౌరులు మరణించారు. వీరిలో పాతికమంది దాకా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఆదివారం ఒక్క రోజులోనే ఇజ్రాయిల్‌ 18 మంది పాలస్తీనీయులను పొట్టన పెట్టుకుంది. దాడులను ఆపమని…

సురక్షితంగా భూమిపైకి సునీతా విలియవమ్స్‌

  హ్యూస్టన్‌:  నవంబర్‌ 19(జనంసాక్షి): భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియవమ్స్‌  127రోజుల అంతరిక్షయాత్రను ముగించుకుని సోమవారం సురక్షితంగా భూమికి  చేరుకున్నారు. మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి ఆమె సోయజ్‌ క్యాప్యూల్స్‌తో కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానాలలో…

బాల్‌థాకరే అంత్యక్రియలు….శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు

  శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు ముంబయి, నవంబరు 18 (ఎపిఇఎంఎస్‌):మరాఠా యోధుడు బాల్‌థాకరే అంతిమయాత్ర ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైంది. మాతోశ్రీ నుంచి బాల్‌ థాకరే పార్దీవ దేహాన్ని ప్రత్యేక వాహనంపైకి చేర్చారు. ఆయన కుమారుడు…

బంగ్లాదేశ్‌లో మురికివాడ దగ్దం:11మంది మృతి

ఢాకా: నగర శివార్లలో భారీ మురికివాడలో ఆదివారం సంభవించిన ఆగ్ని ప్రమాదంలో పిల్లలు,మహిళలు సహా కనీసం 11మంది ప్రజలు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇక్కడి హజారిబాగ్‌ ప్రాంతంలో మస్కిటో కాయిల్‌ నుంచి రాజుకున్న అగ్గి వెంటనే యావత్‌ మురికివాడను…

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

52మంది మృతి వందమందికి పైగా తీవ్ర గాయాలు మీడియా భవంతులపై కూడా వదలకుండా బాంబుల వర్షం గాజా: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి పైగా…

మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

  -రోహింగ్యా తెగ ఊచకోతపై నోరు విప్పుతాడా రంగూన్‌: రెండోసారి అధ్యక్షపీఠాన్ని చేజిక్కించుకున్న ఒబామా నూతన కార్యక్రమాలతో దూసుకెళ్తున్నడు. చారిత్రక ఏషియాన్‌ సదస్సులో పాల్గొనడానికి ఒబామా మయన్మార్‌లో పర్యటించనున్నాడు. దీంతో మయన్మార్‌లో పర్యటిస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా…

భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్‌

హూస్టన్‌: గత నాలుగు మాసాలుగా అంతరిక్షంలో గడిపిన భారత్‌-అమెరికా సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరో ఇద్దరు వ్యోమగాములతో పాటుగా ఆదివారం భూమికి చేరుకోనున్నారు. శనివారం భూమికి తిరుగు ముఖం పట్టిన సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ…

దేశ సౌభాగ్యానికి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండాలి

కరీంనగర్‌: నవంబర్‌ 18,(జనంసాక్షి): విభిన్న సంస్కృతులుగల మనదేశంలో సామజిక, ఆర్థిక, ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే విద్య, వైద్యం, సామజిక సృతి ఉండాలని శ్రీశ్రీశ్రీ దండి, చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి కోరారు. కరీంనగర్‌ జిల్లాలో చల్మెడ ఆనందరావు కాన్సర్‌…