Wednesday, 25 November 2026

Featured News

సమన్వయంతో ముందుకు సాగుదాం

‘మేధోమథనం’లో పార్టీ శ్రేణులకు సోనియా దిశానిర్దేశం సూరజ్‌కుండ్‌ (హర్యానా), నవంబర్‌ 9 (జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. గత ఎనిమేదేళ్లలో యూపీఏ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మూడొ ళిసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ…

మోడీ కోతి చేష్టలు అర్జున్‌ అభివర్ణన

అహ్మదాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాజకీయ నాయకులు ప్రసంగాలలో ఉపయోగించే భాష దారితప్పుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు వ్యక్తుల మనోభావాలను సైతం దెబ్బతీస్తున్నాయి. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఉపందుకున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌…

సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రర్మాపై నక్సల్స్‌ దాడి

రాయపూర్‌, నవంబర్‌ 8, ( జనంసాక్షి): బస్తర్‌ జిల్లాలో నక్సల్స్‌ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్‌ నేత మహేం ద్రకర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురు వారం దంతెవాడ జిల్లాలో శక్తిమం తమైన మందుపాతర పేల్చారు. ఆయన…

సీఎంని మార్చేది లేదు

తెలంగాణ అంశం కేంద్రం పరిశీలిస్తున్నది ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి న్యూఢిల్లీ, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాలను ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి కొట్టిపారేశారు. ఈ ఊహాగానాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని…

హోంమంత్రి సబితకు చుక్కెదురు

హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురైంది. గురువారం జూబ్లీహాల్‌లో నిర్వహించిన మహిళా రౌండ్‌టేబుల్‌ ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. సబిత ¬ం మంత్రిగా…

సంబరాలు ముగిసాయి ఇక సమరమే: కేసీఆర్‌

కరీంనగర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి):కరీంనగర్‌లో జరుగుతున్న మేథోమధన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని 12 పంవత్సరాలుగా ఉద్యమాన్ని సజీవంగా ఉంచామని తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ జిల్లా…

బషీర్‌బాగ్‌పై సర్కారు మళ్లీ కుట్ర

-ఉద్యమ నేతలపైనే కేసులా -సర్కారు తీరుపై విమర్శలు హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): బషీర్‌బాగ్‌ ఘటనపై సర్కారు మరోసారి కుట్ర పన్నింది.. శాంతియుతంగా ర్యాలీ తీస్తున్న వారిపై కాల్పులు జరిపి, మళ్లీ ఉద్యమ నేతలపైనే కేసులు పెట్టడంపై విమర్శలు…

బాబుకు మళ్లీ తెలంగాణ సెగ..

పాదయాత్రను అడ్డుకొన్న తెలంగాణవాదులు తెలంగాణపై కేంద్రమే ప్రకటన చేయాలి ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం పాదయాత్రలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): బాబుకు మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..తెలంగాణపై వైఖరి చెప్పకుండా పర్యటిస్తున్న బాబును…

కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయాం

జేఏసీతో ఉన్నవి చిన్న చిన్న విభేదాలే విభేదాలు పరిష్కరించుకొంటాం వారం రోజుల్లో కోదండరామ్‌తో మాట్లాడతా నవంబర్‌ 30 నుంచి పల్లెబాట మేధోమథన సదస్సులో టీీీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌, నవంబర్‌ 7(జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ను నమ్మిపోయామని టీఆర్‌ఎస్‌…

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కోదండరాం

తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య సీమాంధ్ర నేతల రెచ్చగోట్టె ప్రకటనలు టీ మంత్రులు సీఎంకు వంత పాడటంతోనే ఆత్మహత్యలు హైదరాబాద్‌: నవంబర్‌ 7(జనంసాక్షి):తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డా సంతోష్‌ భౌతికకాయానికి తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదాండరాం నివాళులర్పించారు.…