Wednesday, 25 November 2026

Featured News

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా విజయం

అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. డెమోక్రాట్‌ పార్టీ తరపున రెండో సారి బరాక్‌ ఒబామా విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి రోమ్నీ చివరకు ఓడిపోయాడు. ఒబామాకు 275 ఓట్లు రాగా, రోమ్నీకి…

భాజపాలో లుకలుకలు

కోర్‌ కమిటీ సమావేశానికి అద్వానీ డుమ్మా జఠ్మలానీ లేఖతో కలకలం గడ్కరీకీ బాసటగా నిలిచిన కార్యవర్గం న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ భవితవ్యం డోలాయమనంలో పడింది. డిసెంబర్‌ 19తేదీతో ఆయన పదవీ…

తెలంగాణపై సోనియా , ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం వద్ద ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్‌ రవి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన మీడియా తో మాట్లాడారు. 2014…

అన్నా బృందంలోకి అమీర్‌ఖాన్‌

ఈ నెల 10న కొత్త కమిటీ ఢిల్లీ: నవంబర్‌ 6, (జనంసాక్షి) : అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకేళ్లేందుకు వీలుగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే ఈ నెల 10న కోత్త సమన్వయ కమిటీని…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ..

ముమ్మరంగా పోలింగ్‌ ఫలితం నేడే భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ వాషింగ్టన్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మంగళవారం పోలింగ్‌ ప్రారంభమైంది. దేశ 45వ అధ్యక్షుడిని ఎన్నుకునేం దుకు 26…

2014 వరకు కిరణే ముఖ్యమంత్రి – తెలంగాణపై సోనియా ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది సోనియానే 2014 వరకు కిరణే ముఖ్యమంత్రి న్యూఢిల్లీ : నవంబర్‌ 6, (జనంసాక్షి): 2014 వరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డియే ముఖ్యమంత్రిగా ఉంటారని కేంద్రమంత్రి వాయలార్‌ రవి మంగళవారం  మీడియాతో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని…

కేంద్ర నిధులతో సాయం అందిస్తాం : ముఖ్యమంత్రి కిరణ్‌

ఖమ్మం : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో ఈ రోజు అయన పర్యటించారు.గణేష్‌ పహడ గ్రామంలో పంటలు దెబ్బతిన్న రైతులతో భేటి అయ్యారు.…

వరదబాధితులను ఆదుకుంటాం

మృతుల కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు : సీఎం హైదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి): వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించనున్నట్లు…

జలదిగ్భందంలో కోస్తా జిల్లాలు

నీట మునిగిన వందలాది గ్రామాలు స్తంభించిన రవాణ.. పలు రైళ్ల రద్దుహెదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి): ప్రకృతి కన్నెర్ర చేసింది.. ‘నీలం’ నిండా ముంచేసింది.. పల్లెలు, పట్టణా లను ముంచెత్తింది. పాతిక ప్రాణాలకు పైగా పొట్టనబెట్టుకున్న తుపాను.. రైతులను…

ఒబామా, రోమ్నీల హోరా హోరీ

సర్వేకు చిక్కని ఓటరు నాడి నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అమెరికా: నవంబరర్‌ 5(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠనికి పోటిపడుతున్న డెమెక్రటిక్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా, రిపబ్లికన్‌ అభ్యర్థి…