Wednesday, 25 November 2026

Featured News

ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ప్రారంభం

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తెదేపా సీనియర్‌ నేత  ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ఆయన స్వగ్రామం నిమ్మాడలో ప్రారంభంమైంది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు నిమ్మాడకు తరలివచ్చారు. ఈ అందిమయాత్రలో తెదేపా…

నిండా ముంచిన’నీలం’

జోరుగా కురుస్తున్న వానలు పలు జిల్లాల్లో అపార నష్టం మరో 24 గంటలు వర్షాలు హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): నీలం తుపాను భారీ నష్టాన్నే మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,900 హెక్టార్లలో పంట నీటి మునిగింది. తుపాను…

22 నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22న ప్రారంభం కానున్నాయి. ఇవి డిసెంబరు 20 వరకు కొనసాగే అవకాశముంది. లోక్‌ సభ, రాజ్య పభ కార్యాలయాలు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఈ మేరకు తెలిపాయి. యూపీఏ నుంచి తృణముల్‌…

సోనియా, రాహుల్‌ రూ.16 వందలు కోట్లు కొట్టేశారు

స్వామి సంచలన ఆరోపణ న్యూఢిల్లీ :కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మీదా, రాహుల్‌గాంధీ మీద జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యస్వామి అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు కలిసి 1600కోట్ల రూపాయాలు విలువచేసే అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. వేలకోట్ల విలువచేసే…

విశ్వవిఖ్యాత పేకింగ్‌ వర్సిటీలో అబ్దుల్‌ కలాం పాఠాలు

బీజింగ్‌: ఇక్కడ విశ్వవిఖ్యాత పెకింగ్‌ విశ్వవిద్యాలయంలో బోదించాల్సిందిగా భారత ఖిపణి శాష్త్రవేత్త, మాజి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను చైనా ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ఆహ్వనం తనకెంతో ఆనందం కలిగించిందని తన కార్యక్రమాల షెడ్యూల్‌పై తదుపరి నిర్ణయం ఆదారపడి ఉంటుందన్నారు.…

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

శ్రీకాకుళం, హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యులు కింజరపు ఎర్రంన్నాయుడు (56) శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం) రెండు గంటల సమయంలో…

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధానమన్న : సీఎం

తెలంగాణలో అవతరణ దినోత్సవాలకు దూరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బోసిపోయిన కలెక్టరేట్లు హెదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి): మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతన్నను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వచ్చే రెండేళ్లలో…

ట్రిలియన్‌ డాలర్లే లక్ష్యం

పెట్టుబడులపై ప్రభుత్వ దృష్టి శ్రీసవాళ్లను అధిగమిద్దాం కేబినెట్‌ సమావేశంలో ప్రధాని న్యూఢిల్లీ, నవంబర్‌ 1 (జనంసాక్షి) : మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో.. మౌలిక…

మీకండగా నేనున్నా ధైర్యంగా ఉండండి

అమెరికా ప్రజలకు ఒబామా హితవు న్యూయార్క్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : సంక్షోభంలో విూ వెంట నేనున్నానంటూ అమెరికా అధ్యక్షుడు వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వారి కష్టాల్లో పాలుపంచుకునేందుకు ఆయన నేరుగా బాధిత ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరారు. శాండీ…