Saturday, 28 November 2026

Featured News

కాంగ్రెస్ స‌భ‌ పై ట్వీటర్ లో మంత్రి కేటీఆర్ ధ్వ‌జం

హైదరాబాద్ జనం సాక్షి : ఈ  నెల 26వ తేదీన చేవేళ్ల వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అది డిక్ల‌రేష‌న్…

మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, ఇతర నాయకులు

తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, ఇతర నాయకులు.  రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని అడిగినా మళ్లా వచ్చేది బిఆర్ఎస్ సర్కారు…

ప్రిగోజిన్‌ను మేం చంపలేదు: రష్యా

మాస్కో(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా పోరాడిన కిరాయి సైన్యం ‘వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి యెవ్‌గెని ప్రిగోజిన్‌ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే, అతడిది ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కాదని, రెండు నెలల క్రితం వాగ్నర్‌ గ్రూప్‌ చేసిన…

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ` కీలక నిర్ణయం..

దిల్లీ(జనంసాక్షి): ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. ఈ మేరకు కేంద్ర…

తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు..

` హర్షం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ (అఓ ఐఅఖీ) హర్షం వ్యక్తంచేశారు. జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడి…

తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి

` చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభలొ ఖర్గే ` దళిత గిరిజనులకు పెద్దపీట.. ` ఎస్సీలకు 18శాతం,ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు ` రాష్ట్రంలో కొత్తగా 5 ఐటిడిఎలు ఏర్పాటు ` అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సి, ఎస్టి…

యువతను మోసం చేసిన బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తాం:

బీఆర్ఎస్ హఠావో – తెలంగాణ బచావ్ పోస్టర్ ఆవిష్కరణ – ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి హిమాయత్ నగర్  జనం సాక్షి యువతను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని,బీఆర్ఎస్ కు ఇవే…

ప్రకృతి విధ్వంసం ఆపాల్సిందే

చెట్లను పెంచి పర్యావరణం కాపాడాలి కోటి వృక్షార్చనలో స్పీకర్‌ పోచారం బాన్సువాడ,ఆగస్ట్‌26  జనం సాక్షి : ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. చెట్లను నరికి,…

అదంతా అసత్య ప్రచారమన్న టాలీవుడ్‌ సింగర్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్‌ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌  ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని, తనకు అన్ని పార్టీలు, అందరు నాయకులంటే…

అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం : ఎంపీ సంతోష్‌

చేస్తున్న ప‌ని మంచిదైతే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయ‌ని ఎంపీ సంతోష్‌ అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR)  అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన‌ హ‌రిత‌హారం స‌త్ఫలితాల‌ను ఇస్తున్నద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7.7 శాతం గ్రీన్ క‌వ‌ర్ (Green Cover)…