Saturday, 28 November 2026

Featured News

కోటి వృక్షార్చనలో భాగంగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రంగారెడ్డి : అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు, కోటి వృక్షార్చనలో భాగంగా మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కును మంత్రులు…

‘కల్చర్ యునైట్స్ ఆల్’

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యతే మనందరిని కలుపుతోంది – సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్దాం – భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం ‘వారణాసి’లో జీ-20 సాంస్కతిక శాఖ మంత్రుల సదస్సులో కేంద్ర సాంస్కృతిక…

గోదావరిని ముంచేస్తున్న కాలుష్యం

పట్టణాల మురికి.. పరిశ్రమల వ్యర్థాలతో నష్టం ప్రమాద ఘంటికలను పట్టించుకోని ప్రజలు కరీంనగర్‌/రాజమండ్రి,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : గోదావరి ప్రారంభం నుంచి సముద్రంలో కలిసేవరకూ అనేకచోట్ల కాలుష్యం కారణంగా గోదావరి కలుషితం అవుతోంది. పలు గ్రామాలు, పట్టణాల…

కాళేశ్వరం జాతీయ హోదాపై మౌనం

విమర్శలతోనే కేంద్రం ఎదురుదాడి విన్నపాలను పట్టించుకోని కేంద్రం హైదరాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి ) : కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా విషయంలో కేంద్రం మౌనంగానే ఉంటుంది. అదలావుంటే అవినీతి అంటూ విమర్శలు చేస్తూ బాధ్యతారాహిత్యాన్ని చాటుకుంది. బిజెపి నేతలు కాళేశ్వరంలో అవినీతి…

జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం

హైదరాబాద్  (జనం సాక్షి ) ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలన చిత్రాలకు…

యాసంగి పంటలకు కాళేశ్వరం నీళ్లు ఉన్నయి : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట: కాంగ్రెస్‌ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్‌ రావు  అన్నారు. కాళేశ్వరం  నీళ్లు రాకపోతే పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు లేకపోతే…

ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణ : మంత్రి హరీశ్‌రావు

 సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని రాంపూర్‌ గ్రామంలో మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. గుర్రం బండి ఎక్కి గ్రామ ప్రజలకు అభివాదం…

కులవృత్తులకు పూర్వవైభవం..మంత్రి గంగుల

కరీంనగర్‌: కాంగ్రెస్‌, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్‌  విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను చిన్నచూపు చూశాయన్నారు. దేశ…

భావి ప్రపంచాన్ని శాసించేది ఆహారరంగమే

సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయం కాలక్రమంలో అనేక వృత్తులు మారుతుంటాయి శాస్త్ర, సాంకేతికత ఎంత పెరిగినా ఆహారం వ్యవసాయం ద్వారానే వస్తుంది .. దీనికి ప్రత్యామ్నాయం లేదు రైతును మించిన అనుభవం గల శాస్త్రవేత్త ఈ భూగోళంలో…

విజనరీ లీడర్ కేసిఆర్ వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్

ఇప్పుడు మన హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గదామం అయ్యింది కెటిఆర్ SRDP ప్రోగ్రాం ద్వారా ఫ్లై ఓవర్లు,అండర్ పాస్లు నిర్మించి రోడ్ కనెక్టివిటీ పెంచారు కేసిఆర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రూరల్ ఎకానమీని గణనీయంగా పెంచారు దీంతో ప్రజల…