Wednesday, 25 November 2026

Featured News

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం

అమలు చేయాల్సిందే : ‘సుప్రీం’ ఆదేశం న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి): ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారీగా…

సీమాంధ్ర వలస పాలకుల్లారా

క్విట్‌ తెలంగాణ గన్‌ పార్కువద్ద ధర్నా ఆగస్టు 1 నుంచి ఎనిమిది వరకు ధర్నాలు, ర్యాలీలు తెలంగాణ ప్రజాఫ్రంట్‌ పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి): హైదరాబాద్‌ సీీమాంధ్ర పాలకులు తెలంగాణను విడిచి వెళ్లలని క్విట్‌ తెలంగాణ పేరుతో…

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉదయం నుంచి మొత్తం 12 రాష్ట్రాల్లో…

తెలంగాణ ఉద్యమానికి పునరంకితమవుతా..

తెలంగాణ సాధించే వరకూ పోరు వీడను: స్వామిగౌడ్‌ టీఎన్‌జీవో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన దేవి ప్రసాద్‌ హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): ఉద్యమానికి పునరంకితామవుతానని టీఎన్‌జీవో తాజా మాజీ అధ్యక్షులు స్వామిగౌడ్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీఎన్‌జీవోల అధ్యక్షుడిగా…

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా…

సర్కార్‌ను తలకిందులు చేద్దాం

సెప్టెంబర్‌మార్చ్‌ను విజయవంతం చేద్దాం ప్రచారానికి కదులుండ్రి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ‘మార్చ్‌’ లో పాల్గొంటాయి కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : తెలంగాణ రాక పోతే ప్రభుత్వాన్ని తలకిందులు చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మెన్‌…

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం

ఎస్‌-11 బోగీలో మంటలు.. 44మంది సజీవదహనం? మరో 28 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు నెల్లూరు, జూలై 30 :తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో లేచిన మంటలకు 44 మంది సజీవదహనమైనట్టు సమాచారం. 28మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స…

అంతర్జాతీయంగా ఇస్లామిక్‌ బ్యాంకులకు ఆదరణ పెరగుతుంది

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోందని, ప్రజల అవసరాలను వ్యాపార కోణం తో చూసే వాణిజ్య బ్యాంకులకు భిన్నంగా సేవాధృక్పదంతో పని చేయడమే దీనికి కారణమని ప్రముఖ ఉర్దూ…

అవినీతి నిర్మూలన మన నుంచే మొదలుపెట్టాలి: అబ్దుల్‌ కలాం

హైదరబాద్‌: అవినీతిని నిర్మూలించాలనునేవారంతా మొదట తమ ఇంటినుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సూచించారు. వంద కోట్ల జనాభా దాటిన మన దేశంలో అంతకు మూడు రెట్లు గృహనిర్మాణాలున్నాయని ఆయన చెప్పారు. వీటిల్లో 30…

టీ జేఏసీ ఆధ్వర్యంలో పర్లపల్లిహరిత బయోప్లాంట్‌ను సందర్శించిన డాక్టర్ల బృందం

కరీనంరగర్‌: టీజేఏసీ కమిటీ సూచన మేరకు సోమవారం డాక్టర్ల బృందం హరితబయోప్లాంట్‌ను సందర్శించారు. పర్లపల్లి గ్రామపంచాయితీ పరిధిలో బయోప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న పదార్థాల వల్ల వచ్చే విషవాయువుల వలన ప్రజలకు ఆనారోగ్య సమస్యలు ఏర్పడుతున్న విషయాన్ని టీ జేఏసీ…