మల్లారాజిరెడ్డి, రాంచంద్రారెడ్డి సేఫ్
` మావోయిస్టు పార్టీ ప్రకటన హైదరాబాద్(జనంసాక్షి):భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్ నాయకులు కామ్రేడ్స్ మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్టుగా ఆగస్టు 19న తెలుగు(జనంసాక్షిలో కాదు..),హిందీ దినపత్రికలలో వచ్చిన అబద్ధపు వార్తా కథనాలను దండకారణ్యంలోని ఉత్తర్…










