Saturday, 28 November 2026

Featured News

విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌?

విశాఖపట్నం (జనం సాక్షి) విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరింది. అయితే అటువంటి సమాచారం…

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఆర్మూర్‌ ఎమ్మెల్య జీవన్‌ రెడ్డి  అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం…

సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. మల్లన్న సాగర్‌ సాకారంతో కాళేశ్వరం కల పూర్తిగా సాకారం అయ్యిందన్నారు.…

ఎపి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నం

రాష్టాన్న్రి చక్కబెట్టడంలో జగన్‌ విఫలం మండిపడ్డ బిజెపి నేతలు విజయవాడ,ఆగస్ట్‌21    (జనంసాక్షి):ఏపీ విభజన జరిగాక రాష్టాన్రికి దిశ, దశ లేకుండా పోయిందని బిజెపి నేత విష్ణువర్దన్‌ రెడ్డి అన్నారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వనరులు, సముద్ర…

వీధికుక్కల తరలింపున ప్రక్రియ తక్షణమే నిర్ణయాలు అమలు జరగాలి

హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : గ్రేటర్‌ హైదరాబాద్‌తో  పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నగర పౌరులు కోరుతున్నారు. ఊరకుక్కలను తరలిస్తామని చెప్పడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకునే…

పుట్టలో పాలుపోయడంలో పరమార్థం వేరు !

తిరుమల,ఆగస్ట్‌21 (జనం సాక్షి) :గరుడ పంచమి, నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోస్తూ.. ’నాగయ్యా! నీకు పొట్ట నిండా పాలు పోసేమయా..’ అంటూ పాడుకోవడం మనకు తెలిసిందే. వేయి పడగల పాముగా అఖండ భూభారాన్ని అవలీలగా మోస్తున్న…

నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్రద్దు వ్యవహారం

బిజెపి నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి దీక్షభగ్నం పోలీసుల తీరుపై మండిపడ్డ బిజెపి నేతలు నిర్మల్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) :  నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రద్దు కోరుతూ నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి…

బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

 ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు న‌ల్ల‌గొండ  (జనం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ‌ పథ‌కాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య అన్నారు.…

జాబిల్లిని ముద్దాడే క్షణాలు

జంద్రుబి అవతలి వైపు దృశ్యాలు ఆసక్తిగొలిపేలా చంద్రయాన్‌`3 ఫోటోలు బెంగళూరు,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : చందమామను విక్రమ్‌ ముద్దాడే క్షణాలు దగ్గరపడుతున్నాయి. రోజురోజుకీ ప్రపంచంతో పాటు భారత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాబిలిపై చంద్రయాన్‌`3 మిషన్‌ సాప్ట్‌…

భారత పన్ను రేట్లపై మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా (USA) పాలనా పగ్గాల కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌మరోసారి భారత్‌  ‘సుంకాల’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక పన్నులు విధిస్తోందని ఆరోపించిన ఆయన.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో…