రైతుబంధు సంపూర్ణం
11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ అత్యధికం నల్లగొండ జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లు అత్యల్పం మేడ్చల్…
11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ అత్యధికం నల్లగొండ జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లు అత్యల్పం మేడ్చల్…
నామ్ కే వాస్తేగా వచ్చి..హడావిడి చేసి వెళ్లిన విజిలెన్స్ అధికారులు పెద్ద స్థాయిలో ఉన్న అక్రమార్కులను..వదలిపెట్టడమంటే..కిందిస్థాయిలో జరిగే అవినీతి..అక్రమాలను ప్రోత్సహించినట్లేనా..? కింది స్థాయి నుండి హెడ్ ఆఫీస్ వరకు అందరి బాగోతాలు బయట పడతాయనే చేసిన తప్పులను…
భాను శిరీష గారు చేస్తున్న సమాజ సేవలు మరియు ఆధ్యాత్మిక సేవలు ఎంతో ప్రశంసనీయం. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సినేషన్, కరోనా సోకిన కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ,ఎంతో మందికి బ్లడ్ ,ఆక్సిజన్, మెడికల్ సంబంధించిన అవసరాలను తీర్చారు.…
` సుమోటోగా కేసు విచారించిన హైకోర్టు హైదరాబాద్(జనంసాక్షి): స్వాతంత్య దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై చీఫ్ జస్టిస్‌కి జడ్జి సూరేపల్లి నంద లేఖ…
` తెలంగాణలో 109 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు ` లక్షల మందికి ఉపాధి…కోట్లల్లో పారిశ్రామిక పెట్టుబడులు… హైద్రాబాద్(జనంసాక్షి): పారిశ్రామిక అభివృద్దితో రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్ఠి చెందుతోందనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేసింది.…
` అధికారంలోకి రాగానే కుల గణన.. రైతు రుణాల మాఫీ ` రూ. 500కే సిలిండర్ ` మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు భోపాల్(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్ నిర్వహిస్తుందని ఆ…
జొహాన్నెస్‌బర్గ్(జనంసాక్షి): బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా బయల్దేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ షిపోకోసా మషతిలే స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.…
` 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన.. న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సంఘం…
న్యూఢల్లీి(జనంసాక్షి):ఇటీవల వరదలతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసనకు దిగిన పలువురు రైతులను హర్యానాలోని అంబాలా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢల్లీికి సవిూపంలోని శంభూ సరిహద్దుల్లో రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని బస్సులో…
` బీజేపీ ఎంపీ అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు ` మరోసారి వివాదంలో నిజామాబాద్ ఎంపీ ` సొంత పార్టీ నేతలే మండిపడుతున్న వైనం నిజామాబాద్(జనంసాక్షి): బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి నోరు జారారు. నిత్యం…