తొలి నాళ్లలో తనకు ఎదురైన అనుభవాన్నిగురించి చెప్పిన రతన్ టాటా
ముంబయి (జనం సాక్షి) : పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డును ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా…








