Saturday, 28 November 2026

Featured News

మృతి పట్ల ప్రముఖుల సంతాపం

సంతాపం.. ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సిహెచ్ఎంవి కృష్ణారావు గారు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి . కృష్ణారావు మరణం పత్రిక రంగానికి తీరని లోటు.. 4 దశాబ్దాలుగా పత్రిక…

కృష్ణారావు మృతి తీరని లోటు  -ఐజేయూ-టియుడబ్ల్యూజె

హైదరాబాద్‌,  జనంసాక్షి : సుప్రసిద్ధ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సి.హెచ్.వి.ఏం. కృష్ణారావు మృతి మీడియా రంగానికే కాకుండా సమాజానికి తీరని లోటని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియు డబ్ల్యూజె ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు…

సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌ జనంసాక్షి :  పాత్రికేయ విలువలకు పట్టంగడుతూ.. తన రాతలు, విశ్లేషణల్లో ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చిన సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకుడు శ్రీ CHMV కృష్ణారావు గారు అనారోగ్యంతో మరణించడం పట్ల  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) తీవ్ర …

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లా జనంసాక్షి : రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, భూమిపూజ చేసిన మంత్రి హరీశ్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ….ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి…

అబద్దపు హావిూలతో ప్రజలకు మోసం

సమస్యలను పక్కన పెట్టారు అవినీతి గురించి పట్టించుకోరు: షబ్బీర్‌ కామారెడ్డి,ఆగస్ట్‌17 జనంసాక్షి  కాంగ్రెస్‌ హయాంలోమాత్రమే రైతులకు ఎల్లప్పుడూ న్యాయం జరిగేదని మాజీమంత్రి షబ్బీర్‌ అలీఅన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని,అందుకే తాము ప్రజల పక్షానా పోరాడుతున్నామని అన్నారు.…

చేరికలే లక్ష్యంగా బిజెపి వ్యూహం

పలువురు నేతలతో అంతర్గత చర్చలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17 జనంసాక్షి  రాష్ట్రంలో బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ చేరికలే లక్ష్యంగా మరోమారు కార్యాచరణకు సిద్దం అవుతోంది. అలాగే జాతీయస్థాయి నేతలు దృష్టి పెట్టి పార్టీ లోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల…

నేడు విశాఖ- సికింద్రాబాద్‌- విశాఖ వందేభారత్‌ రద్దు.. ప్రయాణికుల తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్‌  జనంసాక్షి : విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దుచేయడంతో…

కార్మికుల గంగవరం పోర్టు ముట్టడి

‘పోర్టు బంద్‌ లో కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట ఉద్రిక్తంగా పోర్టు పరిసరాలు పోలీసులతో కార్మికుల ఘర్షణ తోపులాటలో పలువురికి గాయాలు జీతాల పెంపుకోసం ఆందోళన విశాఖపట్నం  జనంసాక్షి :  విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద కార్మికులు…

తీగల వంతన నిర్మాణం మూన్నాళ్ళ ముచ్చటేనా

  -నెల గడవకముందే వంతెన పై నుండి రాకపోకలు నిలిపివేయడం సిగ్గుచేటు. -ఎన్నికల్లో లబ్ధి కోసమే గంగుల నాన పాట్లు -సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి -సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు దేశంలోనే ఎక్కడ లేని…

దళిత మహిళపై సామూహికంగా హత్యచారము చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయాలి

. కర్నూలు, ఆగస్టు,16 దళిత మహిళపై హత్య చేసిన ఉపేంద్ర,రామనాయుడిని బహిరంగంగా ఉరి తీయాలని 24వార్డు లక్ష్మీనగర్ సీపీఎం శాఖ కార్యదర్శి ఏ. లీలావతి మహిళ సంఘము నాయకురాలు ఎస్.ఉమాదేవి ఒకప్రకటనలో పేర్కొన్నారు తుగ్గలి మండలం ఎద్దుల దొడ్డి…