చర్చకు ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన కేటీఆర్
` మాట తప్పడం రేవంత్‌కు అలవాటైంది ` ఆరు గ్యారెంటీలు..420 హామీలతో మోసం ` నీళ్లు ఆంధ్రాకు…నిధులు ఢల్లీికి.. నియామకాలు సొంతవారికని ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం,పోరాటం నీళ్లు, నిధులు, నియామకాలకోసమే అన్నది అందరికీ తెలుసని, కాంగ్రెస్ కూడా…










