Wednesday, 25 November 2026

Featured News

అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు..

` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడిరచారు.…

లష్కర్‌ బోనాలు షురూ… బోనం సమర్పించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు.…

బీసీ రిజర్వేషన్లపై ఇతరులు లబ్దికి యత్నించడం సరికాదు

` కవితపై తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం ` క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం ` ఖండిరచిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ఎమ్మెల్సీ కవితపై తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, క్యూ న్యూస్‌పై…

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి

` గాల్లోకి గన్‌మెన్‌ కాల్పులు ` నాపై హత్యాయత్నం జరిగింది: ఎమ్మెల్సీ మల్లన్న ` హత్యాయత్నాలతో బీసీ ఉద్యమం ఆగదు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదని వెల్లడి ` కార్యాలయంలోని ఫర్నీచర్‌, అద్దాలు ధ్వంసం ` ఖండిరచిన జర్నలిస్ట్‌,…

గోదారికి వరదొచ్చే..

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయానికి నీటిమట్టం 40.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నది ఉద్ధృతి వల్ల గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 23…

ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన

` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు ` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు ` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం పై ఎయిర్‌క్రాప్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ప్రాథమిక…

కవితమ్మా.. నీది ఏ పార్టీ?

` టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రశ్న ` ఆమె ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా? ` ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది ` బీసీలకు రిజర్వేషన్లు.. కాంగ్రెస్‌ హయాంలో…

.ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయండి

` త్వరితగతిన భూసేకరణ చేయండి ` పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చెయ్యండి -అధికారులకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణ ను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర…

దశాబ్దాల కాలంపాటు కేసుల విచారణ దురదృష్టకరం

` ఏఐ వల్ల అనుకూల,ప్రతికూల ఫలితాలు ` న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడుకున్నది ` చేసే వృత్తిని, చేసే పనిని ప్రేమించగలగాలి ` కోర్టు తీర్పులపై సమగ్ర అవగాహనతో ఉండాలి ` నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో సుప్రీం చీఫ్‌…

ఏపీకి మేలు చేసేలా కేసీఆర్‌ కుట్ర

` పదేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేది ` అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ కుట్రపూరితంగా వాయిదా ` పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి నీళ్లు భారీగా తరలించుకుపోతున్నారు ` రాయలసీమ లిఫ్ట్‌ పూర్తయితే…