Wednesday, 25 November 2026

Featured News

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది

` కేంద్రం పాలన ఫాసిస్టు శైలిలో సాగుతోంది ` మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోంది? ` వారిని నిర్మూలించి అడవులను గంపగుత్తగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది ` టీపిసిసిఅధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌…

ఫుట్‌బాల్‌ అభిమానుల సంబరాలు హింసాత్మకం

` రణరంగంగా మారిన పారిస్‌ వీధులు.. – ఘర్షణల్లో ఇద్దరు మృతి ` 192మందికి తీవ్ర గాయాలు పారిస్‌(జనంసాక్షి):ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు.. ఇంటర్‌ మిలన్‌ జట్టుపై విజయంతో సాధించడంతో…

యాక్టివ్‌ కేసులు పైపైకి..

` దేశవ్యాప్తంగా 3,758కి చేరిన కొవిడ్‌ బాధితులు ` తాజా వేరియంట్‌ వ్యాక్సిను సమర్ధవతంగా పనిచేస్తాయి: డబ్ల్యూహెచ్‌వో ` ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):దేశంలో కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచిన…

గుడ్ న్యూస్ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ నగరాల్లో ఎంత ఉందంటే..

న్యూఢిల్లీ: ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ ధరను రూ.24 మేర తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.…

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాడని జకీర్ నాయక్ పై ఆరోపణలు

ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కు గూఢచర్యం చేస్తున్న విషయం బయటపడడంతో ప్రముఖ యూట్యూబర్లపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్థాన్ లో…

వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పథకాలు రూపొందిస్తున్నాం

` ఆయా వర్గాలకు రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం : భట్టి విక్రమార్క పాల్వంచ(జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఆయా వర్గాలకు…

భారత నారీశక్తిని సవాల్‌ చేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపాం

` మోదీ భోపాల్‌(జనంసాక్షి): పహల్గాంలో దాడికి పాల్పడి.. భారత నారీశక్తికి సవాల్‌ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా..’ఆపరేషన్‌ సిందూర్‌’లో పలువురు మహిళా అధికారిణులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీ…

సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల సమాచారం పాక్‌కు చేరవేత

` గూఢచర్యం కేసులో ఇంజినీర్‌ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి): పాకిస్థాన్‌ తరఫున గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై మహారాష్ట్రలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అమ్మాయి వలపు వలలో చిక్కిన అతడు.. మన…

భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే..

` అది ఎంతో దూరంలో లేదు: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి): భారత్‌తో వాణిజ్యఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. న్యూదిల్లీపై ట్రంప్‌ దాదాపు 26శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక ఒప్పందం…